HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Gorantla Butchaiah Chowdary Clarity On Rajamundry Rural Ticket

AP : రాజమండ్రి రూరల్‌ టికెట్ నాదే – గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • Author : Sudheer Date : 21-02-2024 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gorantla Butchaiah Chowdary
Gorantla Butchaiah Chowdary

టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలుస్తుండడం తో ఇరు పార్టీల నేతల్లో కొంతమంది తమ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. పొత్తుల్లో భాగంగా ఇరు పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో రాజమండ్రి రూరల్ టికెట్ జనసేన అభ్యర్థికే అని ప్రచారం అవుతున్న తరుణంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్‌ ( Rajamundry Rural Ticket) నుంచి తాను పోటీలో ఉంటానని , ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కార్యకర్తలకు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ-జనసేన మధ్య పొత్తులోగా భాగంగా.. రాజమండ్రి రూరల్‌ టికెట్‌ జనసేన నేత కందుల దుర్గేష్‌కి ఇస్తున్నట్టు వార్తలు వప్రచారం అవుతున్నాయి. ఆ టికెట్‌ ఆశించిన టీడీపీ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భవిష్యత్‌ ఏంటని..? కూడా చర్చ మొదలైంది. ఈ సమయంలో.. తానే పోటీలో ఉన్నట్టు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్‌ చేయడం.. రాజమండ్రి రాజకీయ చర్చకు దారితీసింది.

‘రాజమండ్రి రూరల్ బరిలో తానే ఉంటున్న…అందులో ఎలాంటి సందేహం లేదు. బయట ప్రచారం అవుతున్న వార్తలను నమ్మకండి..అధినేత చంద్రబాబు త్వరలోనే తన పేరును ప్రకటించబోతున్నారు ‘ అంటూ బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. మరి కందుల దుర్గేష్‌ పరిస్థితి ఏంటి..? ఈ టికెట్ తనకే ఇస్తారని గత కొద్దీ రోజులుగా ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ ఇప్పడు చౌదరి తనకే టికెట్ అని స్పష్టం చేయడం తో..జనసేన కార్యకర్తలంతా అయోమయంలో పడ్డారు.

Read Also : Tummala Nageswara Rao : అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gorantla butchaiah chowdary
  • Janasena
  • Rajamundry rural ticket
  • tdp

Related News

    Latest News

    • తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్‌ ధరల పెంపు

    • శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!

    • గ్రీన్‌లాండ్‌ విషయంలో తగ్గేదిలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

    • ‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట

    • గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd