Rajahmundry Jail
-
#Andhra Pradesh
Gorantla Madhav : గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్
అంతకు ముందు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించారు. ఆయనతో సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం ఆరుగురికి రిమాండ్ విధించింది. గోరంట్ల మాధవ్ ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Published Date - 06:38 PM, Thu - 24 April 25 -
#Andhra Pradesh
Chandrababu Letter : ‘నన్ను అంతమొందించే కుట్ర జరుగుతోంది’ – ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ
నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే రూ.కోట్లు చేతులు మారినట్లు తెలిసింది
Published Date - 01:00 PM, Fri - 27 October 23 -
#Andhra Pradesh
Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల హెల్త్ బులెటిన్.. ఏమన్నారంటే ?
Chandrababu Health : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ పై ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేశారు.
Published Date - 07:02 AM, Mon - 16 October 23 -
#Andhra Pradesh
Rajahmundry Central Jail : రాజమండ్రి జైలు చుట్టూ దోమల ఫాగింగ్
చంద్రబాబు ఉంచిన సెల్ లో దోమల బెడద ఎక్కువగా ఉందని, గతంలో దోమ కాటు వల్ల ఖైదీలు చనిపోయిన ఘటనలు గుర్తు చేస్తూ..ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు
Published Date - 01:48 PM, Thu - 28 September 23 -
#Andhra Pradesh
Rajahmundry Jail : చంద్రబాబు ను జైల్లోనే అంతం చేసేందుకు కుట్ర – నారా లోకేష్ సంచలన ట్వీట్
జైలులోనే చంద్రబాబును చంపే కుట్ర జరుగుతుందన్నారు. సైకో జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి జైలులోనే అంతం చేేసే ఆలోచన చేస్తున్నారని లోకేష్ అన్నారు
Published Date - 12:46 PM, Thu - 21 September 23 -
#Andhra Pradesh
AP : బాబు కోసం జైలుకు జైలర్..అర్థమైందా రాజా..!
జైలు ములాఖత్‌లో భాగంగా బాబును రజనీ కలవనున్నారని టీడీపీ వర్గాలు చెపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయం తెలియగానే రజనీకాంత్ నారా లోకేష్ కు ఫోన్ చేసి, ధైర్యం చెప్పడం జరిగింది
Published Date - 06:02 PM, Fri - 15 September 23 -
#Andhra Pradesh
AP : రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ సెలవుతో..టీడీపీ శ్రేణుల్లో అందోళన మరింత పెరిగింది
రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ వ్యక్తిగత కారణాలతోనే సెలవు పెట్టి వెళ్లడం..టీడీపీ శ్రేణుల్లో మరింత అందోళన పెంచుతుంది
Published Date - 10:05 PM, Thu - 14 September 23 -
#Andhra Pradesh
Nara Bhuvaneshwari : రాజమండ్రిలో భువనేశ్వరి కన్నీరు.. చంద్రబాబుని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
రాజమండ్రి జైలులో నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari), నారా లోకేష్(Nara Lokesh), బ్రాహ్మణి మాత్రమే చంద్రబాబుని కలిశారు. అనంతరం బయటకు వచ్చాక మీడియాతో నారా భువనేశ్వరి మాట్లాడారు.
Published Date - 07:01 PM, Tue - 12 September 23