HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mosquito Fogging Around Rajahmundry Jail

Rajahmundry Central Jail : రాజమండ్రి జైలు చుట్టూ దోమల ఫాగింగ్‌

చంద్రబాబు ఉంచిన సెల్ లో దోమల బెడద ఎక్కువగా ఉందని, గతంలో దోమ కాటు వల్ల ఖైదీలు చనిపోయిన ఘటనలు గుర్తు చేస్తూ..ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు

  • Author : Sudheer Date : 28-09-2023 - 1:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mosquito fogging around Rajahmundry Jail
Mosquito fogging around Rajahmundry Jail

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి ..రాజమండ్రి సెంట్రోల్ జైల్లో (Rajahmundry Central Jail) ఉంచిన సంగతి తెలిసిందే. గత 19 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో జైల్లో చంద్రబాబు కు ప్రాణ హాని ఉందని, ఆయన భద్రతపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఉంచిన సెల్ లో దోమల (Mosquito ) బెడద ఎక్కువగా ఉందని, గతంలో దోమ కాటు వల్ల ఖైదీలు చనిపోయిన ఘటనలు గుర్తు చేస్తూ..ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. టీడీపీ శ్రేణులు ఆరోపణలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతుండగా వైసీపీ వర్గాలు ప్రత్యారోపణలతో కౌంటర్ ఇస్తున్నారు. ఈ దోమల గొడవ చిలికి చిలికి గాలివానగా మారే సూచనలు కనిపించడంతో జైలు అధికారులు చర్యలు చేపట్టారు.

జైలు చుట్టూ అధికారులు పెద్దఎత్తున దోమల ఫాగింగ్‌ (Mosquito fogging ) చేయించారు. దోమల బెడద తగ్గించడానికి ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. గడిచిన 18 రోజుల్లో ఎన్నడూ లేనివిధంగా అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. సెంట్రల్‌ జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో వృక్షాలు, మొక్కలు ఉండడంతో దోమల బాధ ఎక్కువగా ఉంటుందని, అందుకే ఖైదీల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు సిబ్బంది చెబుతున్నారు. జైలు ప్రాంగణంతోపాటు.. పరిసరాల్లోని చెట్లు పుట్టలు, పొదల్లో కూడా మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్‌ కార్యక్రమం చేపట్టారు.

Read Also : Floods: ఎందుకీ వరదల ముప్పు..? ఎవరిది తప్పు..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Mosquito fogging
  • Rajahmundry Jail

Related News

Lokesh Family Stars

లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

మంత్రి లోకేష్ కు పెద్ద కష్టమే వచ్చిపడింది. తండ్రి , తల్లి , భార్య , కొడుకు ఇలా అందరు అవార్డ్స్ సాధిస్తూ దూసుకెళ్తుంటే, వారితో పోటీ పడాలంటే లోకేష్ తీవ్ర కష్టంగా మారింది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

  • Fiber Net Case Against Cm C

    AP Fibernet Case : చంద్రబాబు కు ఆ దిగులు అవసరం లేదు !!

  • Chandrababu Naidu Lays Foun

    Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

Latest News

  • టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

  • 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే!

  • MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

  • అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd