Rainbow Diet
-
#Life Style
Rainbow Diet : ఈ వెరైటీ డైట్ పాటిస్తే…ఆ వ్యాధులకు దూరంగా ఉంటారు..!!
మన ఆరోగ్యం బాగుండాలంటే…పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీటి నుంచి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. కానీ రెయిన్ బో డైట్ గురించి మీరు విన్నారా. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంధ్రదనుస్సును చూస్తే మనస్సు ఎంత హాయిగా ఉంటుందో…ఈ రెయిన్ బో డైట్ కూడా మన ఆరోగ్యాన్ని అలాగే కాపాడుతుంది. దీని వల్ల ఎన్నో రకాల వ్యాధులు నయం అవుతాయి. ఇంట్లోనే రెయినో బో డైట్ తయారు చేసుకోవడం చాలా సులభం. ఎలాగో చూద్దాం. రెడ్ […]
Date : 29-11-2022 - 10:00 IST