Rahul Gandhi
-
#India
Congress : 19న కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్‌గాంధీ భేటీ
దేశంలో కోసం ఇంతవరకు ఏమీ చేయని బీజేపీ మాకు రాజ్యాంగం గురించి పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
Date : 17-12-2024 - 6:48 IST -
#India
Parliament : బీజేపీలో చేరగానే అవినీతిపరులు నీతిమంతులుగా మారుతారు: ఖర్గే
మిమ్మల్ని కేవలం ఒక రాష్ట్రమో, ప్రాంతమో ఓటేయలేదు. మీరు ఇతర ప్రాంతాలపై ప్రతీకారం తీర్చుకోవడం తగదు అని మండిపడ్డారు.
Date : 16-12-2024 - 4:19 IST -
#India
Jawaharlal Nehru : నెహ్రూకు సంబంధించిన కాగితాలను తిరిగి ఇచ్చేయాలని రాహుల్‌కు లేఖ
Jawaharlal Nehru : 2008లో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అభ్యర్థన మేరకు జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన పత్రాల సేకరణను పీఎంఎంఎల్ నుంచి ఉపసంహరించుకున్నట్లు నెహ్రూ మెమోరియల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రీ చెప్పారు. ఈ పత్రాలను తిరిగి ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరారు.
Date : 16-12-2024 - 11:14 IST -
#India
Narendra Modi : భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది
Narendra Modi : రాజ్యాంగంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తూ.. పౌరుల హక్కులను దోచుకున్నారు. కాంగ్రెస్ నుదుటిపైన ఈ పాపం ఎప్పటికీ మాసిపోదన్నారు. 75 ఏళ్ల రాజ్యాంగ యాత్ర గొప్ప ప్రయాణం అని ప్రధాని మోదీ అన్నారు. మన రాజ్యాంగ నిర్మాతల దీర్ఘకాలిక దృక్పథం , సహకారంతో మేము ముందుకు సాగుతున్నాము. ఇది జరుపుకోవాల్సిన క్షణం. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈ ఉత్సవంలో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ.
Date : 14-12-2024 - 6:54 IST -
#India
Narendra Modi : సాయంత్రం 5:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం.. రాజ్యాంగంపై చర్చకు సమాధానం
Narendra Modi : లోక్‌సభలో రాజ్యాంగంపై నేడు రెండో రోజు చర్చ. సాయంత్రం లోక్‌సభలో చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈరోజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో గుత్తాధిపత్య వ్యవస్థను సిద్ధం చేస్తోందని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆరోపించారు.
Date : 14-12-2024 - 5:01 IST -
#India
Rahul Gandhi : మోదీ ప్రభుత్వం యువత బొటనవేలును కోరుతోంది..
Rahul Gandhi : లోక్‌సభలో ద్రోణాచార్య, ఏకలవ్యల గాధను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ.. ఏకలవ్య బొటనవేలు ఎలా తెగిపోయారో, అదే విధంగా మోదీ ప్రభుత్వం మొత్తం దేశంలోని యువత బొటనవేళ్లను నరికేస్తోందన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ, పేపర్ లీక్, రాజ్యాంగం తదితర అంశాలను లేవనెత్తారు.
Date : 14-12-2024 - 4:20 IST -
#India
Savarkar Controversy : రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153A మరియు 505 కింద అభియోగాలను ఎదుర్కొనేందుకు జనవరి 10, 2025న హాజరుకావాలని కోర్టు అతనికి సూచించింది.
Date : 13-12-2024 - 8:51 IST -
#India
Rahul Gandhi : పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ వినూత్న నిరసన..
రాహుల్ గాంధీ బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గులాబీ పువ్వు మరియు భారత జెండాను బహుకరించారు. ఈ సంఘటనను పలువురు ఎంపీలు ఆసక్తిగా చూశారు.
Date : 11-12-2024 - 2:34 IST -
#India
PM – Adani Masks : మోడీ-అదానీ మాస్క్‌లు ధరించిన కాంగ్రెస్ ఎంపీలు.. రాహుల్‌గాంధీ ప్రశ్నలకు జవాబులు
ఈక్రమంలో అదానీ, మోడీ మాస్క్‌లను(PM - Adani Masks) ధరించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను రాహుల్ పలు ప్రశ్నలు అడిగారు.
Date : 09-12-2024 - 12:17 IST -
#India
Sonia Gandhi : సోనియా గాంధీపై బీజేపీ సంచలనం.. కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా..
Sonia Gandhi : సోనియా గాంధీకి జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులు సమకూర్చే సంస్థతో సంబంధాలున్నాయని బీజేపీ ఎక్స్ వేదికగా ఆదివారం ఆరోపించింది. ఫోరమ్ ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (FDL-AP) ఫౌండేషన్‌కు సహ-అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ, జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థతో ముడిపడి ఉన్నారని బీజేపీ అధికార పార్టీ X లో వరుస పోస్ట్‌లలో పేర్కొంది.
Date : 08-12-2024 - 8:21 IST -
#India
Priyanka Gandhi : ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ..
Priyanka Gandhi : నాలుగు లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ప్రియాంక గాంధీ, ఈ రోజు లోక్‌సభకు చేరి తన పదవీ ప్రమాణం స్వీకారం చేశారు. పార్లమెంట్ భవనానికి తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి చేరుకున్న ప్రియాంక, రాజ్యాంగ పుస్తకంతో ప్రమాణం చేశారు.
Date : 28-11-2024 - 12:34 IST -
#India
Rahul Gandhi : అదానీ విషయంలో కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలి: రాహుల్ గాంధీ
ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయన్ను కాపాడుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అయితే అభియోగాలను అదానీ అంగీకరిస్తారని ప్రభుత్వం అనుకుంటుందా? అని ప్రశ్నించారు.
Date : 27-11-2024 - 2:07 IST -
#India
Constitution : ఈ పుస్తకాన్ని ప్రధాని చదివి ఉంటే.. ఇలాంటి పనులు చేసేవాడు కాదు : రాహుల్
గత 3,000 ఏళ్లుగా భారత్‌లో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, పేదల గురించి ఎవరు మాట్లాడినా మైక్ ఆఫ్ అవుతోంది.
Date : 26-11-2024 - 4:33 IST -
#Speed News
Adani issue : సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా?: కేటీఆర్
బీఆర్ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులని అవగాహన లేకుండా మాట్లాడారు. రేవంత్‌ది ఎంత మూర్ఖత్వమంటే ఇందులో జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చింది అంటారు.
Date : 26-11-2024 - 2:31 IST -
#India
Sambhal : సంభాల్ కాల్పుల పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అత్యంత దురదృష్టకరం: రాహుల్
ఈ ఘటనచాలా మంది మరణానికి దారితీసింది. దీనికి బిజెపి ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహిస్తుంది" అని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 25-11-2024 - 12:28 IST