Quit Smoking Benefits
-
#Health
Quit Smoking Benefits : అకస్మాత్తుగా స్మోకింగ్ మానేస్తే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..
సిగరెట్ మానేయడం వల్ల వచ్చే సమస్యలు లైఫ్ టైమ్ ఉండవంటున్నారు నిపుణులు. 2-3 వారాల పాటు సిగరెట్ మానేయడంతో ఆకలి, అలసట, తలనొప్పి, నిద్రలేమి, దగ్గు, మలబద్ధకం వంటి తాత్కాలిక సమస్యలు ఉంటాయి.
Published Date - 08:45 PM, Wed - 17 January 24