PV Sindhu
-
#Speed News
PV Sindhu : పీవీ సింధు వెడ్డింగ్ రిసెప్షన్..హాజరైన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు..
హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్ వేడుకకు తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన జంట సింధు, సాయిలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Date : 25-12-2024 - 12:43 IST -
#Sports
PV Sindhu : అట్టహాసంగా పీవీ సింధు వివాహం..హాజరైన ప్రముఖులు
PV Sindhu : ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు పలువురు ప్రముఖులు హాజరై జంటకు ఆశీర్వదించారు
Date : 23-12-2024 - 1:48 IST -
#Sports
PV Sindhu ot Engaged : ఎంగేజ్మెంట్ చేసుకున్న సింధు
PV Sindhu ot Engaged : ఈ అద్భుత క్షణాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. 'ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి' అనే బ్యూటీఫుల్ క్యాప్షన్‌తో ఎంగేజ్‌మెంట్ ఫొటోను ఆమె షేర్ చేశారు
Date : 14-12-2024 - 5:27 IST -
#Sports
PV Sindhu Marriage : పీవీ సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు ?
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నగరానికి చెందిన వెంకట దత్త సాయిని(PV Sindhu Marriage) పీవీ సింధు పెళ్లి చేసుకోనున్నారు.
Date : 03-12-2024 - 11:16 IST -
#Sports
PV Sindhu: ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత పీవీ సింధు స్పందన ఇదే..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆరో రోజు చైనా క్రీడాకారిణి చేతిలో పీవీ సింధు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Date : 02-08-2024 - 11:50 IST -
#Speed News
PV Sindhu: చెదిరిన కల.. ఒలింపిక్స్‌లో పీవీ సింధు ఓటమి..!
బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి పాలయ్యారు. చైనాకు చెందిన బింగ్‌తో హోరాహోరీ పోరు జరిగింది. తొలి రౌండ్ నుంచే ఒక్కో పాయింట్ కోసం సింధు శ్రమించాల్సి వచ్చింది.
Date : 01-08-2024 - 11:40 IST -
#World
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో సత్తా చాటిన పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ప్రచారాన్ని అద్భుత విజయంతో ప్రారంభించింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎమ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమా నబాహా అబ్దుల్ రజాక్‌పై పివి సింధు తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో పతకం దిశగా తొలి అడుగు పడింది.
Date : 28-07-2024 - 2:19 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. ఏందులో పతకాలు సాధించగలం..?
మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మహిళా షూటర్ మను భాకర్ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరుకుంది. మను పతకం గెలుచుకునే ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా నిలిచింది.
Date : 28-07-2024 - 9:15 IST -
#Sports
2024 Paris Olympics : పీవీ సింధు కట్టిన చీరపై వివాదం
మీరు డిజైన్ చేసిన ఈ వేడుకల యూనిఫామ్‌ల కన్నా మెరుగైన చీరలు రూ.200లకు ముంబయి వీధుల్లో నేను చూశాను
Date : 27-07-2024 - 9:57 IST -
#Sports
PV Sindhu: పివి సింధుకు ఈజీ డ్రా… పారిస్ ఒలింపిక్స్ కు కౌంట్ డౌన్
తాజాగా బ్యాడ్మింటన్ కు సంబంధించి డ్రా విడుదలైంది. తెలుగుతేజం పివి సింధుకు (PV Sindhu) ఈజీ డ్రా పడింది.
Date : 13-07-2024 - 12:57 IST -
#Sports
Malaysia Masters 2024 Semifinal: మలేషియా మాస్టర్స్ మొదటి ఫైనల్‌కు అర్హత సాధించిన పివి సింధు
మలేషియా మాస్టర్స్‌లో పివి సింధు 13-21, 21-16, 21-12తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బామ్‌రుంగ్‌ఫాన్‌పై విజయం సాధించింది. ఎరీనాలో జరిగిన ఈ పోరు 2 గంటల 28 నిమిషాల పాటు కొనసాగింది
Date : 25-05-2024 - 4:49 IST -
#Speed News
PV Sindhu : ఆసియా బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి దిశగా సింధు
ఆసియా బ్యాడ్మింటన్ (Asia Batminton) ఛాంపియన్‌షిప్‌లో పసిడి దిశగా భారత మహిళల జట్టు దూసుకెళ్తోంది. థాయ్‌లాండ్ ప్లేయర్ కతేథాంగ్‌తో జరిగిన మ్యాచులో 21-12, 21-12 తేడాతో పీవీ సింధు (PV Sindhu) విజయం సాధించారు. దీంతో టీమ్ మ్యాచులో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మలేషియాలోని షా ఆలమ్‌లో శనివారం జరిగిన సెమీస్‌లో భారత మహిళల జట్టు 2024 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్స్‌లో 3-2తో జపాన్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. We’re now on WhatsApp. […]
Date : 18-02-2024 - 10:22 IST -
#Sports
Denmark Open: డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఓటమి
డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సవాల్‌కు తెరపడింది. తొలి రెండు గేమ్‌లు చాలా హోరాహోరీగా సాగాయి. కానీ, మూడో గేమ్‌లో అకస్మాత్తుగా కరోలినాకు ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించే అవకాశం ఇచ్చింది.
Date : 22-10-2023 - 11:59 IST -
#Sports
Canada Open 2023 Finals: కెనడా ఓపెన్ విజేత లక్ష్య సేన్
భారత యువ షట్లర్ లక్ష్య సేన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు
Date : 10-07-2023 - 9:55 IST -
#Speed News
Lakshya Sen-PV Sindhu: కెనడా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన లక్ష్యసేన్.. సెమీ ఫైనల్‌లో ఓడిన పీవీ సింధు
కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ (Lakshya Sen) కెనడా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో సెమీఫైనల్లో పీవీ సింధు (PV Sindhu) ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Date : 09-07-2023 - 1:45 IST