Punjab Ludhiana Blast
-
#India
Ludhiana blast: బాయిలర్ పేలి ఇద్దరి దుర్మరణం.. మరో నలుగురికి తీవ్ర గాయాలు
పంజాబ్‌లోని లుథియానాలో భారీ పేలుడు (Ludhiana blast) చోటుచేసుకుంది. గ్రేట్ ఇండియన్ స్టీల్ కంపెనీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Published Date - 07:15 AM, Wed - 21 December 22 -
#India
Ludhiana Blast : లూథియానా పేలుడు వెనుక ఖలిస్తాన్ క్లూ
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టు ఆవరణలో జరిగిన పేలుడు వెనుక ఖలిస్టానీ ఉద్యమకారులు ప్రమేయం ఉందని ఆ రాష్ట్ర పోలీస్ అనుమానిస్తోంది. పేలుడు కు సంబంధించిన దర్యాప్తులో గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నట్లు తేలింది.
Published Date - 04:13 PM, Sat - 25 December 21 -
#India
Bomb Blast : పేలుడు ఎవరిపనో తెలుసుకుంటున్నాం- ఎస్పీ
పంజాబ్ లోని లూథియానా కోర్టులో హై గ్రేడ్ పేలుడు సంభవించింది. ఆ పేలుడుకు ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. సెషన్స్ కోర్టు కాంప్లెక్స్‌లోని వాష్‌రూమ్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది.
Published Date - 04:48 PM, Thu - 23 December 21 -
#India
India: పంజాబ్ కోర్టులో భారీ బ్లాస్ట్
పంజాబ్ లోని లుధియానా కోర్టులో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్ లోని మూడవ అంతస్థులో ఈ పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. బ్లాస్ట్ బాత్రూం లో చోటు చేసుకోగా పేలుడు తీవ్రతకు గోడలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల విచారణ నేపథ్యంలో బ్లాస్టుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 12:22 గంటలకు బ్లాస్ట్ చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై […]
Published Date - 02:40 PM, Thu - 23 December 21