Public Welfare
-
#Andhra Pradesh
Speaker Ayyanna Patrudu: నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉంది..
Speaker Ayyanna Patrudu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3,22,359 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్‌గా నిలిచింది. సమాజంలో అభివృద్ధి పనులకూ, సంక్షేమ కార్యక్రమాలకూ అధిక కేటాయింపులు జరగడంతో ఈ బడ్జెట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 28-02-2025 - 12:28 IST -
#Telangana
New Ration Cards : జనంతో కిక్కిరిసిన మీసేవ కేంద్రాలు
New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ, ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ‘మీ సేవా’ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు పోటెత్తుతున్నారు. గతంలో ఈ అవకాశంలేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు, ప్రస్తుతం దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం ఉగాది నాటికి అర్హులందరికీ కార్డులు అందించనున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో ఆశలు పెరిగాయి.
Date : 12-02-2025 - 10:45 IST -
#Telangana
Gutha Sukender Reddy : సామాజిక, ఆర్థిక సర్వేపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Gutha Sukender Reddy : తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97% ప్రజలు సర్వేలో పాల్గొన్నారని, ఓటర్ల జాబితాతో దీన్ని పోల్చడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రజా ప్రతినిధులు మాట్లాడరాదని హెచ్చరించారు.
Date : 11-02-2025 - 12:25 IST -
#Telangana
Talasani Srinivas Yadav : మేయర్‌పై అవిశ్వాసంతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించాం
Talasani Srinivas Yadav : ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, "ఇది కేవలం పండుగ, కుటుంబ సభ్యుల మధ్య సమావేశం మాత్రమే కాదు. రాజకీయ నాయకులం కాబట్టి పార్టీకి సంబంధించిన పలు అంశాలపైనా చర్చ జరిగింది," అని తెలిపారు.
Date : 21-01-2025 - 5:34 IST -
#Telangana
AV Ranganath : ఎఫ్‌టీఎల్ నిర్ధారణతోనే సమస్యలకు పరిష్కారం..
AV Ranganath : ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 89 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. నగరంతో పాటు ఓఆర్ ఆర్ పరిధిలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్ టీఎల్) నిర్ధారణ పూర్తయితే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
Date : 20-01-2025 - 8:46 IST -
#Telangana
Komitireddy Venkat Reddy: అధికారులు బహుపరాక్.. మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు
Komitireddy Venkat Reddy: త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు నివారించేందుకు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
Date : 13-01-2025 - 1:27 IST -
#Telangana
Harish Rao : అబద్దాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోంది
Harish Rao : నిన్న ఆర్బీఐ నివేదికతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నిజాలు బయటపడ్డాయని, కాంగ్రెస్ ప్రచారం చేసిన అబద్ధాలు తేలిపోయాయని హరీష్ రావు అన్నారు.
Date : 12-12-2024 - 6:15 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచాం.. 45 ఏళ్ల తరువాత అతిపెద్ద విజయం సాధించాం.
CM Chandrababu : ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకువస్తుందని, మేం మొన్న క్యాబినెట్ లో దీనిపై చర్చించాం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. 1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిశంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారని, దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన అన్నారు.
Date : 01-11-2024 - 6:40 IST -
#India
Narendra Modi : సొంత నియోజకవర్గానికి ప్రధాని మోదీ దీపావళి కానుకలు…!
Narendra Modi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 20న తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. సుమారు ఆరు గంటలపాటు కాశీలోనే బస చేయనున్నారు.
Date : 18-10-2024 - 11:12 IST -
#Speed News
KTR : హైడ్రాపై మరోసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి కనీస ప్రణాళిక, అవగాహన కూడా లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఈ రోజు (బుధవారం) మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Date : 16-10-2024 - 1:25 IST