Public Sector Banks
-
#India
Unclaimed Deposits : భారత బ్యాంకుల్లో రూ.67,000 కోట్ల అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లు
Unclaimed Deposits : భారతదేశంలోని వివిధ బ్యాంకుల్లో యజమానులు క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.67,000 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వెల్లడించారు.
Published Date - 11:44 AM, Tue - 29 July 25 -
#Business
EPFO: ఈఫీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 32కు చేరిన బ్యాంకుల సంఖ్య!
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. EPFO తన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ 15 కొత్త పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది.
Published Date - 12:08 PM, Wed - 2 April 25 -
#Business
Govt Banks : ఐదు గవర్నమెంటు బ్యాంకుల్లో వాటాల అమ్మకం.. కీలక అప్‌డేట్
ఆ ఐదు ప్రభుత్వరంగ బ్యాంకులకు(Govt Banks) సంబంధించిన వాటాల విక్రయ ప్రక్రియలో చేదోడును అందించేందుకు ఆసక్తి కలిగిన మర్చంట్ బ్యాంకర్‌లు, న్యాయ సంస్థల నుంచి బిడ్‌లను దీపం ఆహ్వానించింది.
Published Date - 08:56 AM, Tue - 25 February 25 -
#India
1 Lakh Crores : జాక్ పాట్ కొట్టిన గవర్నమెంట్ బ్యాంక్స్
గత ఫైనాన్షియల్ ఇయర్ (2022-23)లో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీ) అన్నీ కలిసి రూ. లక్ష కోట్ల (1 Lakh Crores) నికర లాభాలను సంపాదించాయి.
Published Date - 10:57 AM, Mon - 22 May 23