Pubg Murder
-
#India
Pubg Murder: పబ్జీ కోసం తల్లిని హత్య.. ఇన్నాళ్లకు కేసులో మరో ట్విస్ట్!
ప్రస్తుత కాలంలో ఆన్లైన్ గేమ్స్ వచ్చిన తర్వాత పిల్లలు పూర్తిగా వాటికి బానిసా అవుతున్నారు. ఈ క్రమంలోనే పబ్జీ ఆటకు ఎంతోమంది బానిసలుగా మారి చివరికి హంతకులుగా మిగిలిపోతున్నారు. నిద్రాహారాలు మాని ఎప్పుడు సెల్లుకి అంకితమైన పిల్లలను దండిస్తున్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు హంతకులుగా మారుతున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా తన తల్లి తనని పబ్జీ గేమ్ ఆడనివ్వడం లేదంటూ తల్లి పై కోపంతో రివాల్వర్ తో కొడుకు తల్లిని కాల్చి చంపిన ఘటన […]
Date : 13-06-2022 - 9:00 IST