PSLV C59 Rocket
-
#India
ISRO PSLV C-59: నిప్పులు చిమురుతూ నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో పీఎస్ఎల్వీ సి-59
సూర్యుడి అన్వేషణలో పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కోట్లాది భారతీయుల కలలను మోసుకుంటూ, భానుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
Published Date - 04:47 PM, Thu - 5 December 24 -
#India
ISRO PSLV C-59: పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం వాయిదా… ప్రోబ-3 లో సాంకేతిక లోపం!
ఇస్రో పీఎస్ఎల్వీ సి-59 రాకెట్ ప్రయోగం సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ప్రోబ్-3 శాటిలైట్‌లో ఉన్న సాంకేతిక లోపం వల్ల ఈ ప్రయోగాన్ని డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 4:12 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది.
Published Date - 04:21 PM, Wed - 4 December 24 -
#India
ISRO : డిసెంబర్‌లో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో
ఈ తయారీ ఇస్రో యొక్క PSLV-XL రాకెట్‌ని ఉపయోగించి డిసెంబర్ 4, 2024న మిషన్ యొక్క షెడ్యూల్ ప్రయోగానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
Published Date - 03:00 PM, Mon - 25 November 24