PSL 2026
-
#Sports
స్టేడియంలో సిగరెట్ తాగిన జర్నలిస్ట్, వీడియో వైరల్!
పాకిస్థాన్ లీగ్ ప్రస్తుతం పూర్తిగా వివాదాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. కేవలం సిగరెట్ వివాదం మాత్రమే కాదు, అంతకుముందు ఈ టోర్నమెంట్‌లో 'బాల్ ట్యాంపరింగ్' వంటి అపకీర్తి పనులు కూడా జరిగాయి.
Date : 02-04-2026 - 6:30 IST -
#Sports
PSL Ball Tampering: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ ప్లేయర్లు..
PSL పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో బాల్ టాంపరింగ్ వివాదం పెద్ద దుమారం రేపుతోంది. లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లాహోర్ ఆటగాడు ఫఖర్ జమాన్ బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే, మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో జరిగిన విచారణలో ఫఖర్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. మరో 48 గంటల్లో […]
Date : 30-03-2026 - 10:52 IST -
#Sports
David Warner: పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో పాక్ క్రికెటర్ల పరువు తీసిన వార్నర్
PSL 2026 పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలు రాజుకున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన కెప్టెన్ల రౌండ్ టేబుల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కరాచీ కింగ్స్ సారథి డేవిడ్ వార్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొన్న ఈ సమావేశంలో క్రమశిక్షణ లోపించిందంటూ ఆయన బహిరంగంగానే మండిపడ్డారు. అసలేం జరిగిందంటే.. ప్రెస్ మీట్‌లో వార్నర్ తన జట్టు వ్యూహాల గురించి సీరియస్‌గా వివరిస్తుండగా.. పక్కనే కూర్చున్న ఇతర జట్ల […]
Date : 26-03-2026 - 10:59 IST