Private Plane
-
#Cinema
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్కు ప్రైవేటు విమానం ఉందా ?
Jr NTR : హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీ ‘వార్2’లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ రూపుదిద్దుకుంటోంది. ఈనేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తోంది. తారక్‌కు ఉన్న ఆస్తుల గురించి ఆయా కథనాల్లో ప్రస్తావిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్కు ప్రైవేటు జెట్ కూడా ఉందని ఓ కథనంలో ప్రస్తావించారు. ఆ వివరాలపై […]
Published Date - 10:04 AM, Sat - 24 May 25