Private Conversation
-
#Sports
Rohit Sharma: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం
రోహిత శర్మ తన స్నేహితులతో మాట్లాడుతుండగా కెమెరామెన్ వారి సంభాషణను రికార్డ్ చేయడం రోహిత్ చూశాడు. రికార్డ్ చేయవద్దని రోహిత్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశాడు. కాగా దీనికి సంబంధించి స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Date : 19-05-2024 - 5:11 IST