President Droupadi Murmu
-
#India
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్!
రాష్ట్రపతి సచివాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 21 నుండి 24 వరకు కేరళ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రపతి అక్టోబరు 22న శబరిమల ఆలయాన్ని దర్శించుకుని, హారతిలో పాల్గొంటారు.
Date : 22-10-2025 - 11:54 IST -
#India
Pending Bills Issue : న్యాయస్థానాలకు ఆ అధికారం లేదు : బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు
శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే వ్యవహారంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సబబు కాదని, న్యాయవ్యవస్థకు అలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి.
Date : 27-08-2025 - 3:15 IST -
#Telangana
BCs reservation : బీసీ రిజర్వేషన్ల అమలుకు మా వద్ద 3 మార్గాలు : సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం గురువారం సాయంత్రం వరకు వేచి చూస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆమె స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే ఆమె అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే అది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడి వల్లేనని భావించాల్సి ఉంటుందన్నారు.
Date : 07-08-2025 - 1:42 IST -
#India
Modi-Amit Shah : రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి వరుస భేటీలు.. జమ్ము కశ్మీర్‌పై కీలక సంకేతాలా?
ఈ సమావేశాలు జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణను దృష్టిలో ఉంచుకుని జరిగే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం అనంతరం జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా(జమ్ము కశ్మీర్ మరియు లడఖ్) విభజించారు.
Date : 04-08-2025 - 6:07 IST -
#India
Swachh Survekshan Awards : ‘క్లీన్ సిటీ’గా ఎనిమిదోసారి ఇండోర్
పలు నగరాలలో నిర్వహించే వందల‑ఏళ్లుగా కొనసాగుతున్న ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో ఇండోర్ అందుకున్న ఘన విజయం, పౌరులు, ప్రభుత్వ అధికారులు, అభివృద్ధి ఒలికలు అందిస్తున్న రాష్ట్రానికి సంతాపాన్ని కలిగించేదిగా నిలిచింది. ఇందులోనే, శుభ్రతలో రెండవ స్థానాన్ని గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ వాణిజ్య నగరం సూరత్ ప్లేస్ పడింది. మూడవ స్థానంలో దేశ రాజధాని ముంబై మహానగరం నిలిచింది.
Date : 17-07-2025 - 4:46 IST -
#Andhra Pradesh
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు!
అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, విజయనగరం రాజవంశీకుడు. మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఆయన 1978 నుండి రాజకీయాల్లో ఉన్నారు.
Date : 14-07-2025 - 2:39 IST -
#India
President Murmu : రాష్ట్రపతి, గవర్నర్లకు ‘సుప్రీం’ డెడ్‌లైన్ పెట్టొచ్చా.. ? ముర్ము 14 ప్రశ్నలు
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి(President Murmu) విచక్షణాధికారాన్ని న్యాయపరంగా సమీక్షించొచ్చా ?
Date : 15-05-2025 - 10:06 IST -
#Sports
Padma Awards: పద్మ అవార్డులను అందుకున్న ఆటగాళ్లు వీరే.. జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్‌కు క్రీడా రంగంలో పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేశారు. ఆయన భారతదేశంలోని ఉత్తమ క్రికెటర్లలో ఒకరు. ఆయన్ను అర్జున అవార్డు, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ సహా అనేక పురస్కారాలు, సన్మానాలతో సత్కరించారు.
Date : 29-04-2025 - 8:22 IST -
#Speed News
BREAKING: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం!
ప్రభుత్వం ప్రకారం.. ఈ చట్టం ముస్లిం మహిళలకు ప్రయోజనం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారిస్తుంది.
Date : 05-04-2025 - 11:57 IST -
#India
Neet Row : డీఎంకే సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి
ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తాం. న్యాయ నిపుణులను సంప్రదిస్తాం అని స్టాలిన్ అసెంబ్లీలో తెలిపారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
Date : 04-04-2025 - 2:58 IST -
#India
Immunity For One Murder: ఒక్క హత్యకైనా మహిళలను అనుమతించాలి.. రాష్ట్రపతికి సంచలన లేఖ
‘‘కనీసం ఒక హత్య చేసినా, బాధిత మహిళకు చట్టపరమైన(Immunity For One Murder) రక్షణను కల్పించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం’’ అని రోహిణి అభిప్రాయపడుతున్నారు.
Date : 09-03-2025 - 3:12 IST -
#India
Union Budget 2025 : వార్షిక బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025 బడ్జెట్‌ను 8వసారి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర కేబినెట్ 2025 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. బడ్జెట్‌లో వేతనజీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గించే సూచనలు ఉన్నట్లు సమాచారం. దీంతో, పేదలు, మధ్యతరగతి వారికి మరింత ఉపశమనం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది. అంతేకాక, బిట్‌కాయిన్ ధరలు పెరుగుతున్న సమయంలో, భారత్ క్రిప్టో కరెన్సీపై స్పందించేది అనేది ఆసక్తికర అంశంగా మారింది.
Date : 01-02-2025 - 10:49 IST -
#India
Sonia Gandhi : రాష్ట్రపతి బాగా అలసిపోయారు : సోనియా గాంధీ
ఈ వ్యాఖ్య దేశంలోని మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిని అవమానించడమేనని పేర్కొంది. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ నీచ రాజకీయ స్వభావాన్ని బహిర్గతం చేస్తుందని బీజేపీ సీనియర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Date : 31-01-2025 - 4:25 IST -
#Speed News
President Droupadi Murmu: ఈ రిపబ్లిక్ డే మనకు మరింత ప్రత్యేకం: రాష్ట్రపతి
షెడ్యూల్డ్ కులాల యువతకు ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, జాతీయ ఫెలోషిప్‌లు, విదేశీ స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్లు, కోచింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
Date : 25-01-2025 - 9:05 IST -
#Sports
Khel Ratna Awards: ఖేల్ రత్న అవార్డులను అందుకున్న నలుగురు ఆటగాళ్లు వీరే!
నాలుగు ఖేల్ రత్న అవార్డులు కాకుండా 32 మంది క్రీడాకారులు అర్జున అవార్డును అందుకున్నారు. ఇందులో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. పారిస్ పారాలింపిక్స్‌లో పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు.
Date : 17-01-2025 - 4:24 IST