Precautions During Rainy Season
-
#Health
Asthma Tips : వర్షాకాలంలో ఆస్తమా రోగులకు ఈ సమస్యలు పెరుగుతాయి..!
వర్షాకాలం చల్లదనం , ఉపశమనం కలిగిస్తుంది, కానీ దానితో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా పెంచుతుంది. ముఖ్యంగా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారు ఈ సీజన్‌లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Published Date - 06:22 PM, Tue - 23 July 24