Praja Palana Application Form
-
#Speed News
Praja Palana: ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చినప్పటికీ, పర్యవేక్షణ ఉంటుంది
Praja Palana: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలోని 635 డేటా సెంటర్లలో ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‌లను అప్‌లోడ్ చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీలను నియమించింది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ అయిన GHMCకి కేవలం 300 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రమే ఉన్నందున, ప్రైవేట్ ఏజెన్సీ సేవలను తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. 5K డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఫారమ్‌లను అప్‌లోడ్ చేస్తున్నారు నగరంలో, 5000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు […]
Published Date - 12:29 PM, Thu - 11 January 24 -
#Telangana
Praja Palana : ముగిసిన ప్రజా పాలన..మొత్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా..?
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ (Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన (Praja Palana Program) కార్యక్రమం నేటితో ముగిసింది. ఎన్నికల హామీల్లో భాగంగా రూ.500కే సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5లక్షల యువ వికాసం, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2,500 సాయం, రూ.4వేల పింఛన్లు, రేషన్ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. అధికారంలోకి రావడంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉచిత ప్రయాణం ప్రారంభించగా.. మిగిలిన గ్యారెంటీల అమలుకు సీఎం […]
Published Date - 09:25 PM, Sat - 6 January 24 -
#Telangana
Praja Palana Program : 6 గ్యారెంటీలకోసం బారులు తీరిన ప్రజలు
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల (Congress 6 Guarantees) కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మొదలైన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను ఈరోజు నుండి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తులకు ఆధార్ కార్డు(Aadhaar Card) జిరాక్స్‌తో పాటు, […]
Published Date - 11:32 AM, Thu - 28 December 23 -
#Telangana
Praja Palana : ప్రస్తుత పెన్షన్ దారులు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలా..?
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) చేపట్టబోతున్న ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ఫై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు (Congress 6 Guarantees apply Form) సంబదించిన దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించబోతున్నారు. అయితే ఈ దరఖాస్తుల ఫై అనేక రకాలుగా మాట్లాడుతుండడంతో ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. ప్రభుత్వం రేపటి నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని..జనవరి 06 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెపుతుండడం తో ఎవరెవరు అప్లై […]
Published Date - 01:55 PM, Wed - 27 December 23 -
#Telangana
Rythu Bandhu Scheme : రేషన్ కార్డు లేకుంటే రైతుబంధు కట్..?
గత ప్రభుత్వం (BRS) రైతుల కోసం రైతుబంధు పథకాన్ని (Rythu Bandhu ) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు ఈ పథకాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రవేశ పెట్టారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేసింది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా రైతులకు అందజేసింది. […]
Published Date - 11:20 AM, Wed - 27 December 23 -
#Telangana
Praja Palana Application Form : ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఇదే…ఈ ఫామ్ ఎలా నింపాలంటే..!!
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఇక ఇప్పుడు మిగతా హామీలను నెరవేర్చేందుకు గాను ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి […]
Published Date - 10:59 AM, Wed - 27 December 23