Poster Girl
-
#Speed News
UP Polls: ట్రెండింగ్ పాలిటిక్స్.. హస్తానికి హ్యాండ్ ఇచ్చిన పోస్టర్ గర్ల్
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రియాంక గాంధీ ప్రతిష్టాత్మకంగా లడ్‌కీ హూ, లడ్‌శక్తీ హూ అనే నినాదంలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ క్యాంపెయిన్‌లోని పోస్టర్ గర్స్ వరుసగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఇటీవల క్యాంపెయిన్‌లో పాలుపంచుకున్నఇద్దరు పోస్టర్ గర్ల్స్ ప్రియాంక మౌర్య, వందనా సింగ్‌లు ఇటీవల కాంగ్రెస్‌ను వీడి […]
Published Date - 03:21 PM, Sat - 12 February 22