Poonam Pandey Death Stunt
-
#Cinema
Poonam Pandey Death Stunt : పూనమ్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు
పూనమ్ పాండే (Poonam Pandey) ..నిన్నటి నుండి ఈ పేరు మారుమోగిపోతుంది. సర్వేకల్ క్యాన్సర్ (Cervical Cancer) తో పూనమ్ చనిపోయిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించే సరికి అందరు అయ్యో అంటూ బాధపడ్డారు. ముఖ్యంగా యూత్ అయితే మనోవేదనకు గురయ్యారు. శృంగార దేవత గా కొలిచే వారంతా మరణ వార్త ను తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియా లో పూనమ్ మరణాన్ని వైరల్ చేసారు. ఇదే క్రమంలో కొంతమంది ఇదంతా ఫేక్ కావొచ్చు అని కామెంట్స్ కూడా […]
Published Date - 02:17 PM, Sat - 3 February 24