Pooja Vidhanam
-
#Devotional
భీష్మ ఏకాదశి.. చాలా శక్తిమంతమైన రోజు.. ఇలా చేస్తే పాపాలు తొలగి అదృష్టం పొందొచ్చు..!
Bheeshma Ekadasi కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్తరాయణ పుణ్యం వరకు వేచి ఉన్నాడు. అదే విధంగా మాఘమాస శుక్ల పక్ష అష్టమి నాడు భీష్మాచార్య తన శరీరాన్ని త్యాగం చేశాడు. దీనిని భీష్మ అష్టమిగా కూడా జరుపుకుంటారు. భీష్మ అష్టమి తర్వాత 3 రోజుల తర్వాత భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్తరాయణ పుణ్యం వరకు వేచి ఉన్నాడు. అదే విధంగా మాఘమాస శుక్ల […]
Date : 28-01-2026 - 10:37 IST -
#Devotional
ధనుర్మాసం లో గోదాదేవి ఆలపించిన 30 తిరుప్పావై పాశురాలు ఇవే!
Dhanurmasam : శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారికి.. కార్తీక మాసం శివకేశవులకు.. అలాగే ధనుర్మాసం.. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా దక్షిణాయణ పుణ్య కాలానికి చివర, ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభానికి మధ్య ఉండే ఈ ధనుర్మాసంలో మహాలక్ష్మీదేవిని, శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ముఖ్యంగా గోదాదేవి పాశురాలు చదువుతారు. ధనుర్మాసం వ్రతం ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో గోదాదేవి రచించిన 30 పాశురాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ అమ్మవారు భగవంతుడినే భర్తగా […]
Date : 20-12-2025 - 4:15 IST -
#Devotional
vidhanam : ఏడు శనివారాల వ్రతం … ఎలా చేయాలి?..ఈరోజు ప్రారంభిస్తే ఎందుకు శుభప్రదం?
ఈ ఏడాది వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం మరొక విశేషం. ధనుర్మాసంలో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తే విశేష ఫలితాలనిస్తుందని పురాణాలు పేర్కొంటాయి. అంతేకాదు, ఏడవ శనివారానికి ముందు వైకుంఠ ఏకాదశి రావడం ఈ వ్రతానికి మరింత దైవ అనుగ్రహాన్ని తీసుకొస్తుందని పండితులు అంటున్నారు.
Date : 22-11-2025 - 8:38 IST -
#Devotional
Sravana Sukravaram Pooja : వరలక్ష్మీ వ్రతం పూజా విధానం.. పాటించాల్సిన నియమాలివే..!
లక్ష్మీదేవి ఒకనాడు చారుమతి అనే సాధ్వీకి కలలో ప్రత్యక్షమై ఈ వ్రతాన్ని ఆచరించాలని తెలియజేసిందని పురాణ కథనం. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది.
Date : 25-07-2025 - 4:35 IST -
#Devotional
Ugadi 2025: ఉగాది పండుగ రోజు ఏ దేవుడిని పూజించాలి.. వేటిని దానం చేస్తే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
ఉగాది పండుగ రోజున ఏ దేవుడిని పూజించాలి. అలాగే ఈరోజున ఎలాంటివి దానం చేస్తే మంచి జరుగుతుందో మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 24-03-2025 - 12:00 IST -
#Devotional
Kushmanda Deepam: నరదృష్టిని పోగొట్టే కూష్మాండ దీపం.. ఇలా వెలిగించాల్సిందే!
ఇంట్లో ఉన్న నరదృష్టి సమస్యతో బాధపడుతున్న వారు ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే కూష్మాండ దీపాన్ని ఇంట్లో వెలిగించాల్సిందే అంటున్నారు పండితులు.
Date : 10-01-2025 - 3:45 IST -
#Devotional
Venkateswara Swamy: శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఏ విధంగా పూజించాలో మీకు తెలుసా?
శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించేవారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు.
Date : 11-08-2024 - 6:30 IST -
#Devotional
Ugadi Pooja 2024: కష్టాల నుంచి బయటపడాలంటే ఉగాది రోజు ఇలా పూజ చేయాల్సిందే?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటి. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం అని చెప్పవచ్చు. పండుగలకు ఆది పండుగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకునే ఈ పండుగ నుండే వసంత ఋతువు మొదలవుతుంది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అసలు సిసలు పండుగ ఉగాది అని చెప్పాలి. […]
Date : 08-04-2024 - 7:54 IST