Pongal Festival.
-
#Devotional
సంక్రాంతి 2026.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ తేదీల వివరాలను ఇవే!
Sankranti 2026 : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ (Sankranti Festival 2026). పుడమి తల్లి పసిడి పంటలు అందించంగా.. ప్రకృతమ్మ సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకంగా… పట్టు పరికిణీలతో ఆడపిల్లలు సందడి చేయంగా.. ముత్యాల ముగ్గులతో ఇంటి లోగిళ్లు నిండంగా.. భోగభాగ్యాలతో భోగి పండుగ జరుపుకోగా.. ముచ్చటగా మూడురోజు పండుగ సంక్రాంతి. అయితే సంక్రాంతి 2026 పండుగ తేదీలు, విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి ఇంటి ముంగిట్లో రంగు రంగుల రంగవల్లికలు.. […]
Date : 31-12-2025 - 4:15 IST -
#India
Jalli Kattu : తమిళనాడులో ప్రారంభమైన జల్లికట్లు పోటీలు
తచ్చన్‌కురిచి లో జరిగిన ఈ జల్లికట్టు క్రీడలో తిరుచ్చి, దిండిగల్, మనప్పరై, పుదుక్కోట్టై, శివగంగై జిల్లాల నుంచి దాదాపు 600కి పైగా ఎద్దులు పాల్గొన్నాయి.
Date : 04-01-2025 - 1:43 IST -
#Andhra Pradesh
Hyderabad – Vijayawada : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై శనివారం ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా కీసర, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద అధికారులు రద్దీని తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. సాధారణంగా ఈ టోల్ ప్లాజాలలో ప్రతిరోజూ దాదాపు 38,000 వాహనాలు తిరుగుతాయి. కానీ సంక్రాంతికి వాహనాల సంఖ్య పెరిగింది. సంక్రాంతి సందర్భంగా ఈ టోల్ ప్లాజాల మీదుగా 70 వేల నుంచి లక్ష వాహనాలు […]
Date : 14-01-2024 - 7:02 IST -
#videos
London Pongal : లండన్ , కెనడా తాయ్ విందు..వైరల్ వీడియో కథ
లండన్ వేదికగా సంక్రాంతి(London Pongal) విందు జరిగిందని ఒక వీడియో వైరల్ అయింది.రిషి సునక్ ఇచ్చిన లంచ్ పార్టీ అంటూ ప్రచారం జరిగింది.
Date : 19-01-2023 - 10:45 IST -
#South
Tamil Nadu: జల్లికట్టుకు అనుమతి
సంక్రాంతి పండుగకు నిర్వహించే ప్రముఖ క్రీడ జల్లికట్టు నిర్వహణకు తమిళ నాడు ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమతులు జారీ చేస్తూనే ఆంక్షలు విధించింది. నిర్వాహకులతో సహా, వీక్షించే వారికీ కూడా కోవిడ్ రెండు డోసుల సెటిఫికేట్ ఉండాలని స్పష్టం చేసింది. 50 శాతం ప్రేక్షలకు మాత్రమే అనుమతిస్తున్నటు, మొత్తం ప్రేక్షకుల సంఖ్య 150 కు మించకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని […]
Date : 10-01-2022 - 5:35 IST