Political Analysis
-
#India
Congress : ఆపరేషన్ సిందూర్ .. శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ
ఆపరేషన్ సిందూర్ లో దేశానికి జరిగిన నష్టం గురించి పూర్తిస్థాయిలో పారదర్శకత చూపించాలని ఆయన పట్టుబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటుగా మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అయితే, ఇదే సభలో ప్రముఖ పార్లమెంటేరియన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ మాత్రం పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు.
Published Date - 11:58 AM, Tue - 29 July 25 -
#Speed News
Cabinet Expansion: కేబినెట్ విస్తరణ.. వారికి నిరాశే..
Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఆశలు పెట్టుకున్న పలువురు నేతలకు తీవ్ర నిరాశే ఎదురైంది.
Published Date - 10:58 AM, Sun - 8 June 25 -
#India
Prashant Kishor: వ్యూహకర్తగా ఒక పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా..?
Prashant Kishor: ఎన్నికల్లో సఫలత సాధించేందుకు ఆయన అందించిన సలహాలు అనేక పార్టీలను విజయవంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి దారితీశాయి. అందువల్ల, ఆయన అభిప్రాయాలు, వ్యూహాలు చాలా మంది రాజకీయ నాయకుల మధ్య కీలకమైనవిగా గుర్తించబడ్డాయి.
Published Date - 12:02 PM, Sat - 2 November 24 -
#India
Karhal Bypolls : 22 ఏళ్ల ఫార్ములాతో కర్హల్‌లో మళ్లీ కమలం వికసిస్తుందా..?
Karhal Bypolls : అఖిలేష్ యాదవ్ 2022 సంవత్సరంలో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, దాని కోసం అతను మెయిన్‌పురిలోని కర్హల్ అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నారు. అతను కర్హల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, కానీ ఈ సంవత్సరం కన్నౌజ్ నుండి ఎంపీ అయిన తరువాత, అతను ఈ స్థానాన్ని వదిలిపెట్టాడు, అందుకే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Published Date - 12:01 PM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
Duvvada Srinivas : ఇక దువ్వాడ రాజకీయ జీవితం కంచికేనా..?
Duvvada Srinivas : ఆరేడుసార్లు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిచే అవకాశాలను కోల్పోయిన దువ్వాడ, దూకుడు స్వభావంతో రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ వివాదాలు, ప్రేమ వ్యవహారాలు వంటి అంశాలతో ఆయన ప్రస్తుతం "మోస్ట్ పాపులర్ పొలిటికల్ లవర్ బాయ్" గా మారిపోయారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయన పేరు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో చర్చకు వస్తున్నది.
Published Date - 12:26 PM, Sat - 19 October 24 -
#India
DMK : 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే సన్నాహాలు.. 200 సీట్లు లక్ష్యం..!
DMK : ప్రస్తుతం డీఎంకేకు అసెంబ్లీలో 133 మంది సభ్యులు ఉండగా, దాని నేతృత్వంలోని భారత కూటమికి 159 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి మొత్తం 234 సీట్లలో 200 సీట్లు కైవసం చేసుకునేందుకు డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంటేరియన్లు , మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు , ఇతర సీనియర్ పార్టీ ఆఫీస్ బేరర్‌లతో సహా అట్టడుగు స్థాయి సంబంధాలు ఉన్న నాయకుల నుండి తీసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్‌లను నియమించింది.
Published Date - 12:16 PM, Wed - 9 October 24 -
#Telangana
Telangana: జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న గులాబీ బాస్
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. పార్టీలోకి వచ్చే వారికోసం అధినాయకత్వం తలుపు తెరిచి ఉంచింది. ఈ నేపథ్యంలో నేతల చేరికలు ఊపందుకున్నాయి.
Published Date - 07:14 PM, Sun - 17 March 24 -
#India
Rajasthan Election 2023 : రాజస్థాన్ లో ఏం జరుగుతోంది? ఇప్పుడు అందరి దృష్టీ అటే
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ (Congress), బిజెపి (BJP) ప్రచార రంగంలో ఒకరికొకరు అత్యంత తీవ్రంగా తలపడ్డారు. ఇప్పుడు మిగిలిన రాజస్థాన్ (Rajasthan), తెలంగాణ (Telangana) ఎన్నికల మీద అందరూ దృష్టి సారించారు.
Published Date - 02:03 PM, Sun - 19 November 23 -
#Andhra Pradesh
C. Narasimha Rao: నరసింహారావు ఇకలేరు!
సి.నరసింహారావు.. రాజకీయ విశ్లేషకుడు, ప్రముఖ సామాజికవేత్త, రచయిత కూడా.
Published Date - 10:02 AM, Thu - 12 May 22 -
#South
Yediyurappa and son: యడ్డీ.. వాట్ నెక్ట్స్!
ఒక పెద్ద విజయం వంద తప్పులను కప్పిపుచ్చేస్తుంది అంటారు. మామూలుగా అయితే క్రికెట్ లో ఎక్కువగా ఇలాంటి మాటలను వాడుతుంటారు.
Published Date - 03:51 PM, Mon - 14 March 22 -
#India
Assembly Elections:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. దేశ రాజకీయాలను మార్చనున్న ఆరు అంశాలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో అధికారం చేజిక్కించుకోబోయేదెవరు అనే ప్రశ్న.. ఎన్నో సమాధాలు ఇవ్వబోతోంది. గెలుపోటముల బట్టే కొత్త నాయకత్వం బయటపడబోతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆరు అంశాలు కీలకంగా మారబోతున్నాయి.
Published Date - 09:10 AM, Mon - 10 January 22