Politcs
-
#India
NV Ramana: నాకు ‘పాలిటిక్స్’ అంటే ఇష్టమే.. కానీ!
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ రాంచీలో శనివారం జరిగిన సిన్హా స్మారక ఉపన్యాసం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
Date : 23-07-2022 - 3:38 IST -
#India
Maharashtra CM Uddhav: మహా సంక్షోభం.. ఉద్దవ్ ఇంటికే!
తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరైనా తనను కోరితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
Date : 23-06-2022 - 11:13 IST -
#South
Sasikala: పేరు, ఇల్లు మారిస్తే సీఎం అవుతానని భావిస్తున్న శశికళ? అందుకే ఆ మార్పా?
అదృష్టం వీధి గుమ్మం దగ్గర ఆగిపోతే.. దురదృష్టం మాస్టర్ బెడ్ రూమ్ లో ముసుగేసుకుని పడుకుంది అని ఓ సినిమా డైలాగ్ ఉంది. తమిళనాడులో శశికళ పరిస్థితి అలాగే ఉంది.
Date : 08-06-2022 - 5:11 IST -
#Telangana
Tummala: ‘తుమ్మల’ జంపింగ్ రాగం!
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా మొత్తం రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Date : 17-03-2022 - 12:50 IST -
#Special
Yadlapati: అందర్నీ ప్రేమించు.. కొందర్నే నమ్ము..!
వ్యవసాయ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన యడ్లపాటి వెంకట్రావు అనేక పదవులను సమర్థవంతంగా నిర్వర్తించి చెరగని ముద్ర వేశారు. న్యాయశాస్త్రం అభ్యసించిన వీరు రాజకీయాల్లోనూ రాణించారు.
Date : 28-02-2022 - 12:23 IST -
#Telangana
Bandi Comments: కేసీఆర్ కు సీఎం పీఠంపై కూర్చునే అర్హత లేదు!
అంబేద్కర్ రాజ్యాంగమంటే కేసీఆర్ కు గిట్టదనీ.. కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలనుకుంటున్నారనీ రిజర్వేషన్లు లేని కుటుంబ పాలనకే పరిమితమయ్యే రాజ్యాంగం తేవడమే కేసీఆర్ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
Date : 07-02-2022 - 1:25 IST -
#Telangana
BJP on KCR : దాడులకు సూత్రధారి కేసీఆర్.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్!
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్, కాదు.. కాదు రాష్ట్ర ప్రభుత్వమే భేషరత్తుగా వరిని కొనాలని బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
Date : 16-11-2021 - 5:05 IST -
#Telangana
Tongue Slip : ఆ ఊరు వెళ్లాక నోరు జారుతున్నాడు. ఆయనపై వస్తున్న ఆరోపణలేంటి?
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితదంటరు. అయితే ఇక్కడ సామెత రివర్స్ అవుతోంది. ఆ ఊరు మంచిది కానందునే ఆయన నోటి నుంచి రాకూడని మాటలు, వినకూడని మాటలు వినిపిస్తున్నాయంటున్నారు
Date : 11-11-2021 - 4:53 IST -
#Telangana
రేవంత్ ‘పాలిటిక్స్’ అదుర్స్..!
రాజకీయలను అనుకూలంగా మలుచుకోవడంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. హుజురారాబ్ ఎన్నికల్లో డిపాజిట్లు రావని ఆయన గ్రహించాడు.
Date : 01-11-2021 - 10:00 IST