Police Officers Association
-
#Andhra Pradesh
Jagan comments : జగన్ క్షమాపణలు చెప్పాలి: పోలీసు అధికారుల సంఘం
మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలని కోరారు. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమన్నారు. తీవ్ర పని ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తారు. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? అని మండిపడ్డారు.
Date : 09-04-2025 - 3:20 IST -
#Telangana
Bandi Sanjay: ‘పోలీస్ అధికారుల సంఘం’పై ‘బండి సంజయ్’ సంచలన వ్యాఖ్యలు… ‘మోదీ’కి ‘కేసీఆర్’ లేఖపైనా ఫైర్..!
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గూండాలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నా… పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. డీజీపీ కనీసం తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ రబ్బర్ స్టాంపులా మారారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ఎందుకు కేసులు నమోదు చేయడం లేదో డీజీపీ సమాధానం చెప్పాలని… లేనిపక్షంలో దద్దమ్మ అని ఒప్పుకోవాలని సూచించారు. […]
Date : 31-03-2022 - 9:27 IST