PNB Account Holders
-
#Business
PNB Account Holders: కస్టమర్లను హెచ్చరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఆగస్టు 12 వరకే ఛాన్స్..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన అధికారిక X ఖాతా నుండి కస్టమర్లకు హెచ్చరిక జారీ చేసింది. ఈ సమయంలో KYC చేయకపోతే సుమారు 3.25 లక్షల బ్యాంక్ ఖాతాలు నాన్-ఆపరేటివ్‌గా మారే అవకాశం ఉందని బ్యాంక్ తెలియజేసింది.
Published Date - 11:51 PM, Sat - 3 August 24