PMGKAY
-
#Speed News
Ration Cards : రేషన్ కార్డుల తొలగింపుపై కేంద్రం సంచలన నిర్ణయం
Ration Cards : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల జాబితా నుంచి అనర్హులను తొలగించేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో అర్హత లేని వారిని గుర్తించి, వారి కార్డులను రద్దు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Date : 03-08-2025 - 12:57 IST -
#India
Free Rice Scheme : 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీ : కేంద్రం
ఉచిత బియ్యం పంపిణీకి ఉద్దేశించిన ఈ స్కీంకు(Free Rice Scheme) రూ.17,082 కోట్లను ఖర్చు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
Date : 09-10-2024 - 4:22 IST -
#India
PMGKAY: లోక్‌సభ ఎన్నికలపై ప్రధాని మోడీ కన్ను.. జూన్ 2024 నాటికి 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇచ్చే యోచన..!
మోడీ ప్రభుత్వం దేశంలోని 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY)ను ఆరు నెలల పాటు జూన్ 2024 వరకు ఎన్నికలు ముగిసే వరకు పొడిగించే అవకాశం ఉంది.
Date : 29-08-2023 - 11:20 IST