PM Modi Visit USA
-
#Speed News
PM Modi: అమెరికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..!
క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు తన సహచరులు ప్రెసిడెంట్ బిడెన్, ప్రధాన మంత్రి అల్బనీస్, ప్రధాన మంత్రి కిషిదాతో చేరేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నానని ప్రధాని మోదీ రాశారు.
Date : 21-09-2024 - 9:17 IST