PM Modi Visit
-
#India
PM Modi: నాలుగు రోజులపాటు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పటినుంచి అంటే?
రెండు పక్షాల కోటా కింద బ్రిటన్ ఆటోమొబైల్స్‌పై టారిఫ్ 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గించబడుతుంది. ఇది టాటా-జెఎల్‌ఆర్ వంటి కంపెనీలకు గణనీయమైన లాభాన్ని చేకూర్చుతుంది.
Published Date - 02:50 PM, Mon - 21 July 25 -
#Andhra Pradesh
Traffic Diversions: ప్రధాని మోదీ పర్యటన.. ఏపీలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా!
వాహనాలు ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించబడతాయి.
Published Date - 11:05 PM, Tue - 29 April 25 -
#Andhra Pradesh
Nara Lokesh : విశాఖకు మంత్రి లోకేష్.. కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం
Nara Lokesh : ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా ఇంచార్జ్‌గా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు.
Published Date - 09:45 AM, Sun - 5 January 25 -
#World
PM Modi Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ.. బైడెన్ తో కీలక అంశాలపై చర్చ..!
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన (PM Modi Visit)లో ఉన్నారు. ఆయన పర్యటన భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
Published Date - 12:17 PM, Wed - 21 June 23 -
#Speed News
Sanjay Bandi: బండి సంజయ్ కు అడుగడుగునా అపూర్వ స్వాగతం
కరీంనగర్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ కు కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు అపూర్వ స్వాగతం లభించింది.
Published Date - 08:20 PM, Fri - 7 April 23 -
#South
PM Modi: ఏప్రిల్ 8, 9 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఏప్రిల్ 8, 9 తేదీల్లో ప్రధాని మోదీ (PM Modi) మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కానుకలు ఇవ్వనున్నారు. తెలంగాణలో రూ.11300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
Published Date - 06:40 AM, Thu - 6 April 23 -
#Andhra Pradesh
Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీలక కేంద్రం – ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్నం వాణిజ్యానికి కీలక కేంద్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మరో రూ. 7,619 కోట్ల విలువైన నాలుగు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన తరువాత బహిరంగ సభలో దేశం దూసుకెళుతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రస్తుత సమయంలో భారత్ ప్రగతి దిశగా వెళుతోందని అన్నారు. `బ్లూ` ఎకానమీ అభివృద్ధికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మోదీ వెల్లడించారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ మత్స్యకారుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని అన్నారు. ఆయన ప్రసంగంలోని ప్రధాన అంశాలివి.
Published Date - 12:23 PM, Sat - 12 November 22 -
#Andhra Pradesh
Jagan Agenda Before Modi: మోడీ ఎదుటే `జగన్ ఎజెండా` కుండబద్దలు
వైసీపీ ఎజెండా ఏమిటో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎదుట సీఎం జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా అంటూ పరోక్షంగా బీజేపీకి జలక్ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా మోడీతో అనుబంధం ఉందని చెబుతూనే ఏపీ ప్రయోజనాలను కాపాడే ఏ ఇతర పార్టీలతోనైన జత కట్టడానికి వెనుకాడబోనని జగన్మోహన్ రెడ్డి సున్నితంగా పరోక్ష సంకేతాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
Published Date - 11:48 AM, Sat - 12 November 22 -
#India
PM Modi: రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. బీజేపీ ముఖ్యనేతలతో చర్చ..!
నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
Published Date - 11:04 AM, Fri - 11 November 22 -
#Andhra Pradesh
Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ముందే `మోడీ`కి నిరసన సెగ
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఈనెల 11వ తేదీన జరగనుంది. ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా విధులను బహిష్కరించడానికి కార్మికులు సిద్ధం అయ్యారు.
Published Date - 05:08 PM, Wed - 9 November 22 -
#Telangana
KCR Delhi Tour : ఢిల్లీ రమ్మన్నారా?వెళ్ళారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఎవరైనా రమ్మన్నారా? ఆయనకై ఆయనే వెళ్లారా? ఆయన ఢిల్లీ ఎజెండా ఏమిటి?
Published Date - 07:00 PM, Wed - 27 July 22 -
#Special
Chef Yadamma: యాదమ్మ.. నీ వంటకాలు అదుర్స్ అమ్మా!
ఆమె.. నిరుపేద సామాన్యురాలు. అయితేనేం దేశ ప్రధాని మోడీకి తన చేతి వంటను రుచి చూపించబోతోంది.
Published Date - 02:00 PM, Thu - 30 June 22 -
#Speed News
Security for Modi: మోడీ సభకు హై సెక్యూరిటీ!
వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే.
Published Date - 11:23 AM, Fri - 24 June 22 -
#India
Modi in Karnataka: కర్ణాటక లో మోడీ పర్యటన.. కాన్వాయ్ వెళ్లే రూట్ లో 75 విద్యా సంస్థలకు సెలవు
ప్రధాని మోడీ రెండు రోజుల కర్ణాటక పర్యటన సోమవారం మొదలైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం, మైసూరు బహిరంగసభతో పాటు అనేక కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. మైసూరు లోని సుత్తూరు మఠంలో వేదపాఠశాలను జాతికి అంకితం చేస్తారు.
Published Date - 12:55 PM, Mon - 20 June 22 -
#Telangana
KTR on Twitter: ఆదానీ, మోడీ స్కామ్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ మీద సంచలన ట్వీట్ చేశారు.
Published Date - 04:30 PM, Thu - 16 June 22