Pm Kisan
-
#India
Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!
Nirmala Sitharaman : ఈ వారం అమెరికా పర్యటన సందర్భంగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ బిజినెస్ స్కూల్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖలు , విభాగాలు ఇప్పుడు వివిధ DBT పథకాలను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యేకమైన ప్రభుత్వ పథకం ద్వారా గత ఎనిమిదేళ్లలో $450 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తం బదిలీ చేయబడిందని ఆమె తెలియజేసింది.
Date : 25-10-2024 - 11:39 IST -
#Business
PM-KISAN: నేడు అకౌంట్లోకి డబ్బులు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి..?
రైతులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన ప్రారంభించారు. గతంలో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ప్రారంభించింది. దీని తర్వాత 1 ఫిబ్రవరి 2019న ఈ పథకం భారతదేశం మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2019లో దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్‌గా అమలు చేయబడింది.
Date : 05-10-2024 - 7:44 IST -
#Speed News
PM Kisan 18th Installment: రైతులకు శుభవార్త.. అక్టోబర్ 5న పీఎం కిసాన్ నగదు జమ..!
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000, అంటే సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి వంటి మూడు వాయిదాలలో అందించబడుతుంది.
Date : 26-09-2024 - 7:59 IST -
#Business
PM-KISAN Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం.. 18వ విడత పొందాలంటే..?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. దీనితో పాటు భూమి ధృవీకరణను కూడా పూర్తి చేయడం తప్పనిసరి.
Date : 10-09-2024 - 1:33 IST -
#Business
PM Kisan Samman Nidhi: 17వ విడుత పీఎం కిసాన్ నిధులు బ్యాంక్ అకౌంట్లోకి రాలేదా..? అయితే కారణమిదే..?
PM Kisan Samman Nidhi: మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు కోట్ల విలువైన కానుకగా అందించారు. మళ్లీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన కింద 17వ విడతను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని ప్రకటించారు. దీని తర్వాత జూన్ 18న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 17వ విడత సొమ్ము […]
Date : 20-06-2024 - 1:00 IST -
#Speed News
PM Kisan 17th Installment: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జూన్ 18న అకౌంట్లో డబ్బులు జమ..!
PM Kisan 17th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత (PM Kisan 17th Installment) ఫైల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తన మూడవ టర్మ్ లో మొదటి రోజు సంతకం చేశారు. ఇప్పుడు వాయిదా తేదీ కూడా తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత విడుదల తేదీ గురించి కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాచారం ఇచ్చారు. ప్రధానమంత్రి ఈ పథకం […]
Date : 16-06-2024 - 12:03 IST -
#Speed News
Singireddy: రైతులకు సాయంపై రంధ్రన్వేషణ చేస్తారా.. కాంగ్రెస్ పై సింగిరెడ్డి ఫైర్
Singireddy: రుణమాఫీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు సాయంపై రంధ్రన్వేషణ చేస్తారా ! అని ప్రశ్నించారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలి ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయమని ఆయన అన్నారు. ‘‘రైతులు ఎవరైనా రైతులే .. ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేయాలి. ఏడు నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ డేట్ కూడా నిర్ణయించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యానికి […]
Date : 14-06-2024 - 9:27 IST -
#Business
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు..! ఎప్పుడంటే..?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024కి ఇంకా తేదీ నిర్ణయించబడలేదు.
Date : 10-05-2024 - 7:45 IST -
#Business
PM Kisan 17th Installment: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు, ఎప్పుడంటే..?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 17వ విడత కోసం (PM Kisan 17th Installment) లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
Date : 14-04-2024 - 11:05 IST -
#Andhra Pradesh
YSR Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్‌ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత ఆర్థిక సహాయం
Date : 28-02-2024 - 3:56 IST -
#Speed News
PM Kisan: పీఎం కిసాన్ ద్వారా ఎన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందతున్నారో తెలుసా
PM Kisan: రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులను ఫిబ్రవరి 28న జమ చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. రూ.21వేల కోట్ల కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్ సమ్మాన్ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు.ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మందికి రైతులకు రూ.3 లక్షల కోట్లకుపైగా కేంద్రం సాయాన్ని అందించింది. దాదాపు రూ.3,800 కోట్ల విలువైన ‘నమో షేత్కారీ మహాసమ్మన్ […]
Date : 28-02-2024 - 11:14 IST -
#India
PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రేపే పీఎం కిసాన్ నిధులు..!
మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన లబ్ధిదారులైతే మీకు శుభవార్త ఉంది. 16వ విడత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు త్వరలో రూ.2000-2000లు వారి ఖాతాల్లోకి చేరబోతున్నాయి.
Date : 27-02-2024 - 9:48 IST -
#Speed News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 28న పీఎం కిసాన్ 16వ విడత.. వారికి మాత్రం బ్యాడ్ న్యూస్..!
మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) లబ్ధిదారులైతే మీ కోసం ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ పథకం 16వ విడతని ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతోంది.
Date : 24-02-2024 - 3:38 IST -
#India
PM Kisan : పీఎం కిసాన్ సాయం.. మరో రూ.2వేలు పెంపు ?
PM Kisan : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశంలోని రైతులకు అందిస్తున్న సాయాన్ని మరో రూ.2 వేలు పెంచే ఛాన్స్ ఉంది.
Date : 09-01-2024 - 4:36 IST -
#India
PM Kisan – Hike : ‘పీఎం కిసాన్’ సాయాన్ని పెంచబోతున్నారా ? కేంద్రం క్లారిటీ
PM Kisan - Hike : ‘పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచబోతోందా ?
Date : 06-12-2023 - 8:48 IST