HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Plane-crash News

Plane Crash

  • Plane crash.. Reliance Industries ready for relief efforts: Mukesh Ambani

    #India

    Ahmedabad : విమాన ప్రమాదం.. సహాయక చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ సిద్ధం: ముకేశ్‌ అంబానీ

    రిలయన్స్‌ సంస్థ ఈ ప్రమాద బాధితుల పట్ల తన బాధ్యతను గుర్తుచేసుకుంటూ, సహాయక చర్యలకు తమ పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలలో పాల్గొనడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది. అవసరమైన అన్ని సహాయాలను అందించేందుకు మేము సమర్పితంగా పనిచేస్తాం అని వారు తెలియజేశారు.

    Date : 13-06-2025 - 10:32 IST
  • Former CM Vijay Rupani dies in plane crash.. Gujarat government makes official statement

    #India

    Vijay Rupani : విమాన ప్రమాదంలో మాజీ సీఎం మృతి..గుజరాత్ ప్రభుత్వం అధికారిక ప్రకటన

    ఈ విషాదకర ఘటనపై గుజరాత్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ మాట్లాడుతూ..అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించారని తెలిపారు.

    Date : 12-06-2025 - 8:17 IST
  • Air India Compensation

    #South

    242 People Died: తీవ్ర విషాదం.. విమాన ప్ర‌మాదంలో 242 మంది మృతి

    ఈ ప్ర‌మాదంలో ఒక్క‌రు కూడా బతికి ఉండే ఛాన్స్ లేద‌ని అసోసియేష‌న్ ప్రెస్ (ఏపీ) అనే అంత‌ర్జాతీయ సంస్థ‌కు చెప్పారు. మృతుల్లో స్థానికులు కూడా ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. కాగా విమానంలో సిబ్బంది, పైల‌ట్లు స‌హా మొత్తం 242 మంది ఉన్నారు.

    Date : 12-06-2025 - 5:55 IST
  • Rohit Sharma

    #Speed News

    Rohit Sharma: ఇది నిజంగా క‌ల‌వ‌ర‌పెట్టే వార్త‌.. విమాన ఘ‌ట‌న‌పై రోహిత్ శ‌ర్మ ఎమోష‌న‌ల్‌!

    అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది. ఈ సంఘటనపై భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య చేతులు జోడించి భావోద్వేగంతో స్పందించాడు.

    Date : 12-06-2025 - 5:46 IST
  • Rahul Gandhi comments on Karnataka Ordinance

    #India

    Rahul Gandhi : ప్రతి ప్రాణం విలువైనదే, ప్రతి సెకను కీలకమైనదే.. తక్షణ స్పందన అవసరం

    Rahul Gandhi : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు.

    Date : 12-06-2025 - 5:13 IST
  • Ahmedabad Plane Crash

    #Speed News

    Ahmedabad Plane Crash: కుప్ప‌కూలిన విమానం.. ఎయిర్ ఇండియా రియాక్ష‌న్ ఇదే!

    అహ్మదాబాద్ పోలీసు, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా నంబర్‌లను జారీ చేసింది. ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా రెండు ఫోన్ నంబర్‌లను జారీ చేసింది.

    Date : 12-06-2025 - 4:58 IST
  • Dreamliner Plane

    #Off Beat

    Dreamliner Plane: డ్రీమ్‌లైనర్ విమానం అంటే ఏమిటి? ఈ హైటెక్ విమానం ఎలా కూలిపోయింది?

    ఈ విమానంలో ఇతర విమానాలతో పోలిస్తే పెద్ద కిటికీలు ఉంటాయి. దీని వల్ల ప్రయాణికులకు బయటి దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. విమానంలో అద్భుతమైన లైట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది.

    Date : 12-06-2025 - 4:36 IST
  • Dreamliner Plane

    #Speed News

    Ahmedabad Plane Crash: కేవ‌లం 2 నిమిషాల్లోనే క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం!

    అహ్మదాబాద్ నుండి మధ్యాహ్నం 1.38 గంటలకు బయలుదేరిన‌ బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వ్య‌క్తులు, 1 కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ వ్య‌క్తులు ఉన్నారు.

    Date : 12-06-2025 - 3:27 IST
  • Air India Plane Crash

    #India

    Air India Plane: కూలిన ఎయిర్‌ ఇండియా విమానం.. ఎలా కూలిందో చూడండి (వీడియో)!

    ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ మరణించినట్లు భావిస్తున్నారు. ఈ డ్రీమ్‌లైనర్ బోయింగ్ 787 లండన్‌కు వెళ్లేందుకు బయలుదేరింది.

    Date : 12-06-2025 - 2:55 IST
  • Flight Crash

    #India

    Air India Flight Crash : అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో కూలిన ఎయిర్‌ ఇండియా విమానం..

    Air India Flight Crash : అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ఘటన చోటుచేసుకుంది.

    Date : 12-06-2025 - 2:29 IST
  • A military plane crashed in Sudan, killing 46

    #Speed News

    Plane crash : సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46 దుర్మరణం

    మంగళవారం వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా కర్రారి జిల్లాలోని ఓ ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు.

    Date : 26-02-2025 - 4:12 IST
  • Planes collide again in America.. Two killed

    #Speed News

    Plane crash : అమెరికాలో మళ్లీ ఢీకొన్న విమానాలు.. ఇద్దరు మృతి

    రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ మేరకు ఎఫ్ఏఏ తన అధికారిక వెబ్​సైట్​లో వివరాలను వెల్లడించింది. అయితే గాల్లో ఢీకొన్న అనంతరం ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా, మరో విమానం రన్​వే సమీపంలో భూమి మీద క్రాష్​ అయ్యింది.

    Date : 20-02-2025 - 4:20 IST
  • Plane Crash In America

    #World

    Plane Crash in America : అమెరికాలో మరో విమాన ప్రమాదం..

    Plane Crash in America : యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1382 విమానం హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురైంది

    Date : 03-02-2025 - 12:01 IST
  • Us Plane Crash Philadelphia Missouri Usa

    #Speed News

    Plane Crash : షాపింగ్‌ మాల్‌‌పైకి దూసుకెళ్లిన విమానం.. ఆరుగురు మృతి

    ప్రమాదానికి గురైన విమానాన్ని(Plane Crash) ‘లీఆర్‌జెట్‌ 55’గా గుర్తించారు.

    Date : 01-02-2025 - 8:15 IST
  • Plane Crash

    #Speed News

    Plane Crash: మ‌రో విమాన ప్ర‌మాదం.. ఈసారి ఎక్క‌డంటే?

    9 మంది క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చగా, స్వల్పంగా గాయపడిన వారికి అక్కడికక్కడే చికిత్స అందించి ఇంటికి పంపించారు. డిస్నీల్యాండ్‌కు 6 మైళ్ల దూరంలో ఉన్న ఫుల్లెర్టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

    Date : 03-01-2025 - 8:58 IST
  • ← 1 2 3 4 →

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

Latest News

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

  • Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

  • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

  • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd