Pixel 7a
-
#Technology
Upcoming Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మే వరుకు ఆగండి. లేదంటే వీటిని మిస్ అవ్వడం ఖాయం
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను (Upcoming Smartphones)కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మే వరకు వేయిట్ చేయండి. ఎందుకంటే మే నెలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. ఇందులో Realme, Google, OnePlus నుండి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చివరకు మేలో ఏ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నారో తెలుసుకుందాం. Realme 11 Pro, Realme 11 Pro+: Realme 11 Pro, Realme 11 Pro+ మేలో విడుదల […]
Published Date - 10:59 AM, Thu - 20 April 23