Pithapuram Constituency
-
#Andhra Pradesh
Pawan Kalyan : అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు : పవన్ కల్యాణ్
శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రికి పునాదిరాయి వేశారు.
Published Date - 05:29 PM, Fri - 25 April 25 -
#Andhra Pradesh
Pithapuram : పిఠాపురంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయా..?
Pithapuram : స్థానిక జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు మాత్రం ఆయన ఇక్కడి రాజకీయాల్లో ప్రభావం కొనసాగించాలని కోరుకుంటున్నా, వర్మ వంటి నేతలు ఎదురుతిరిగితే సమస్యలు తలెత్తే అవకాశముంది
Published Date - 08:06 PM, Sat - 5 April 25 -
#Andhra Pradesh
Janasena : జనసేనలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే !
ఈరోజు తనతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్‌ఛైర్మన్, పిఠాపురం జడ్పీటీసీ సభ్యుడు బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, పిఠాపురం పురపాలక సంఘం వైస్ ఛైర్‌పర్సన్ కొత్తపల్లి పద్మ బుజ్జి, మరికొందరు నేతలు, తన అనుచరులు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు.
Published Date - 12:22 PM, Fri - 7 March 25 -
#Andhra Pradesh
Upasana Konidela : ఏపీ మహిళల కోసం ఉపాసన కీలక నిర్ణయం
Upasana Konidela : తన తాత, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రకటించారు.
Published Date - 01:15 PM, Thu - 6 February 25 -
#Andhra Pradesh
YS Jagan : చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏలేరుకి వరద: వైఎస్ జగన్
Eluru Reservoir Floods: పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని రమణక్కపేటలో జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని.. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించారు.
Published Date - 06:27 PM, Fri - 13 September 24 -
#Andhra Pradesh
YS Jagan : పిఠాపురం వరద బాధితులను కలువనున్న జగన్
YS Jagan : పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఏలేరు ముంపు ప్రభావంతో మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు అతలాకుతలమైన నేపథ్యంలో ఈ పర్యటన సాగుతోంది.
Published Date - 10:55 AM, Fri - 13 September 24 -
#Andhra Pradesh
Pawan vs YSRCP : పవన్‌పై వైఎస్సార్ సీపీ కొత్త ప్లాన్.. ఫలించేనా..?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పిఠాపురంలో గ్రౌండ్ లెవల్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగ గీత (Vanga Geetha) పోటీ చేస్తున్నారు. దీంతో తన రాజకీయ జీవితానికి తెరపడుతుందని భావించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy).. పవన్ కళ్యాణ్‌ను ఇక్కడ ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు.
Published Date - 06:28 PM, Wed - 20 March 24 -
#Andhra Pradesh
Pithapuram : పిఠాపురం 2014 రికార్డు మార్జిన్‌ను అధిగమించగలదా..?
రోజు రోజుకు పిఠాపురం నియోజక వర్గం (Pithapuram Constituency)పై ఏపీ రాజకీయాల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అంతా పిఠాపురం నియోజకవర్గం వైపే చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటనతో ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం సీటు ఒక్కసారిగా సంచలనంగా మారింది.
Published Date - 09:15 PM, Tue - 19 March 24