Physicians Instructed
-
#Health
Generic Drugs: వైద్యులు రోగులకు జనరిక్ మందులే రాయాలి..జాతీయ వైద్య కమిషన్..!!
వైద్యులు ఇక నుంచి జనరిక్ మందులే రాయాలి..షాపులు పెట్టి మందులు విక్రయించకూడదంటూ నేషనల్ మెడికల్ కమిషన్, రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ రెగ్యులేషన్ -2022 పేరుతో జాతీయ వైద్య కమిషన్ ఓ నియామావళిన తన వెబ్ సైట్లో పొందుపర్చింది.
Published Date - 10:31 AM, Tue - 24 May 22