Photo Exhibition
-
#Andhra Pradesh
CM Chandrababu : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతున్నది. జలాశయంలోకి ప్రతి క్షణం 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 880.80 అడుగులకు చేరింది. 215 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 192 టీఎంసీలు నీరు చేరిన నేపథ్యంలో గేట్లను ఎత్తక తప్పలేదు.
Date : 08-07-2025 - 4:50 IST -
#Speed News
Bhupalpally – New York : భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో.. ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్’లో!
Bhupalpally - New York : ఆయన పేరు అరుణ్‌కుమార్ నలిమెల. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్‌గా అరుణ్ చాలా ఫేమస్.
Date : 28-03-2024 - 8:45 IST