Phone Tapping
-
#Telangana
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ చేశారా? అనే ప్రశ్నకు KTR సమాధానం ఇదే..!
Phone Tapping : రేవంత్ ను కూడా పిలిపించండి. నేను లైడిటెక్టర్ టెస్ట్ చేయించుకుంటా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కాబట్టి
Date : 25-10-2024 - 10:16 IST -
#Telangana
Ponguleti Srinivasa Reddy : సాక్ష్యాధారాలతో యాక్షన్ లోకి దిగుతున్నామంటూ పొంగులేటి హెచ్చరిక
Ponguleti Srinivasa Reddy : రెండు , మూడు రోజుల్లో రాజకీయాల్లో బాంబులు పేల్చబోతున్నామని, తప్పు చేసిన వారు..ఎవరు తప్పించుకోలేరని , ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే కఠిన శిక్షలు తప్పవని
Date : 24-10-2024 - 12:01 IST -
#Speed News
Phone Tapping : కేటీఆర్ ఆదేశాలతోనే ఆ కేసులు.. ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు దర్యాప్తులో వెలుగులోకి
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 04-07-2024 - 9:06 IST -
#Andhra Pradesh
AP Phone Tapping: పెగాసస్‌తో లోకేష్ ఫోన్ ట్యాపింగ్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో .లోకేష్ ఫోన్‌లను ట్యాప్ చేసేందుకు పెగాసస్‌ను ఉపయోగించారా లేదా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నివేదిక కోరారు. లోకేష్ నాయుడు తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు.
Date : 08-06-2024 - 6:34 IST -
#Telangana
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ
Phone Tapping Case:బీజేపీ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు. కాళేశ్వరం(Kaleswaram) మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై సమగ్ర విచారణ(Comprehensive investigation) జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.అంతేకాదు..ఈ రెండు అంశాలపై విచారణ జరిగిఏత కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) జైలుకు వెళ్లక తప్పదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిపారు. […]
Date : 01-06-2024 - 2:11 IST -
#Speed News
1200 Phones Tapped: 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ప్రణీత్‌రావు వాంగ్మూలం
బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.
Date : 29-05-2024 - 3:32 IST -
#Speed News
Phone Tapping : జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశారు.. భుజంగరావు సంచలన వాంగ్మూలం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 29-05-2024 - 7:19 IST -
#Telangana
Phone Tapping Case: కేసీఆర్ అరెస్ట్ తప్పదా..?
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కేసీఆర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ తప్పదని కొందరు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ కేసీఆర్ అరెస్టును తప్పనిసరి చేయాల్సిందేనని తెగేసి చెప్పింది.
Date : 28-05-2024 - 11:31 IST -
#Telangana
Phone Tapping : కేసీఆర్ ప్లాన్ అట్టర్ ప్లాప్..!
మాజీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 28-05-2024 - 8:40 IST -
#Telangana
Phone Tapping : మీడియా చానెల్స్ యాజమాన్యాల ఫోన్లు సైతం ట్యాపింగ్ – రాధాకిషన్ రావు
మొన్నటి వరకు రాజకీయ నేతల తాలూకా ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేసారని అంత భావించారు..కానీ ప్రముఖ మీడియా చానెల్స్ యొక్క యాజమాన్యాల ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగినట్లు అప్రూవర్ గా మారిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో తెలిపి షాక్ ఇచ్చాడు
Date : 28-05-2024 - 6:50 IST -
#Telangana
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్ సంచలనం.. తప్పు ఒప్పుకున్నట్టేనా ?
ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ తమపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇన్ని రోజులు కేసీఆర్ మౌనం వహించిన గులాబీ బాస్ తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కొత్త విషయం కాదని అన్నారు.
Date : 24-04-2024 - 2:16 IST -
#Telangana
Phone Tapping : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తమిళిసై ఒకరు
తెలంగాణలో తాను గవర్నర్ గా పనిచేసే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు ఆమె ఆరోపించారు
Date : 17-04-2024 - 4:21 IST -
#Telangana
Shabbir Ali : అతి త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్లబోతున్నాడు – షబ్బీర్ అలీ
ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమని, అందులో నేను కూడా ఓ బాదితుడినే అని చెప్పుకొచ్చారు
Date : 15-04-2024 - 6:45 IST -
#Telangana
Phone Tapping : సినీ స్టార్లను కూడా వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ చేసారు – కిషన్ రెడ్డి
బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని , రాజకీయ నేతల ఫోన్లు కాదు సినీ స్టార్ల ఫోన్లు సైతం ట్యాప్ చేసి డబ్బులు దండుకున్నారని
Date : 13-04-2024 - 5:16 IST -
#Andhra Pradesh
Nara Lokesh Phone Tapping: ఏపీలో ట్యాపింగ్ ప్రకంపనలు.. నారా లోకేశ్ ఫోన్ ట్యాపింగ్..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh Phone Tapping)కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. లోకేశ్ వాడుతున్న ఐ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతోందని ఈమెయిల్‌లో పేర్కొంది.
Date : 12-04-2024 - 2:33 IST