HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Shravan Rao Gets Another Notice In Phone Tapping Case

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి మళ్లీ నోటీసులు

Phone Tapping Case : ఈ కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? దాని వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరు? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి

  • Author : Sudheer Date : 31-03-2025 - 8:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Phone Tapping Case Shravan
Phone Tapping Case Shravan

ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case)లో విచారణ ఎదుర్కొంటున్న శ్రవణ్ రావు(Shravan Rao)కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్లను సిట్ ముందు సమర్పించాలని తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్లపై దృష్టి సారించిన సిట్, వాటి ఆధారంగా మరిన్ని కీలక ఆధారాలను సేకరించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని శ్రవణ్ రావుకు ఆదేశాలు పంపింది.

Rohit Sharma: చ‌రిత్ర సృష్టించేందుకు సిద్ధ‌మైన రోహిత్ శ‌ర్మ‌.. కేకేఆర్‌పై రికార్డు సాధిస్తాడా?

ఇప్పటికే రెండు రోజుల క్రితం సిట్ ఎదుట హాజరైన శ్రవణ్ రావు, తనపై ఉన్న ఆరోపణలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. విచారణ సమయంలో ఆరు గంటల పాటు ప్రశ్నలను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీనితో సిట్ మరింత గమనించి, అతని ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, దీనికి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? దాని వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరు? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. శ్రవణ్ రావు హాజరయ్యాకా కొత్త సమాచారం బయటకు వస్తుందా? లేదా కేసు మరింత ముడిపడి పోతుందా? అన్నది వేచి చూడాల్సిన విషయమే. ఏప్రిల్ 2న అతని విచారణ కీలకంగా మారనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • elections
  • Phone tapping
  • Phone Tapping Case
  • Shravan Rao
  • SIT

Related News

Dsp Praneeth Rao Demoted To

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావుపై వేటు వేస్తూ, ఆయనను డీఎస్పీ స్థాయి నుంచి సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) స్థాయికి డిమోట్ (Demote) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

  • Questions Asked By Sit To K

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు

  • Kcr Nandinagar

    Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

  • Kcr Hc

    సిట్ నోటీసులపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారా ?

  • Kcr Pm 3

    ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!

Latest News

  • బంగారం వెండి ధరలకు రెక్కలు ..రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి

  • భర్త – ప్రియుడితో కలిసి రెండో ప్రియుడిని హత్య చేసిన మహిళ..ఈమె మామూలు ఆడది కాదు !!

  • పానీపూరీ కోసం ఎగబడ్డ యూఎస్ఏ ప్లేయర్స్

  • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

  • టీ20 వరల్డ్ కప్ పై ? ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్..

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd