Phone Call
-
#Speed News
Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ -10 ఫోన్.. సిగ్నల్ లేకపోయినా వాయిస్, వీడియో కాల్స్
Google Pixel 10 : టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనం, గూగుల్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 10'ను విడుదల చేసింది.
Published Date - 04:12 PM, Wed - 27 August 25 -
#India
Modi Dials Kharge: ఖర్గేకు ప్రధాని మోడీ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Modi Dials Kharge: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖర్గేను మోడీ పరామర్శించారు.
Published Date - 11:45 PM, Sun - 29 September 24 -
#India
Malaika Arora Father Suicide: నేను అలసిపోయాను బెటా: మలైకా తండ్రి చివరి కాల్
Malaika Arora Father Suicide: ముంబై పోలీసుల ప్రకారం మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా మరణం ప్రాథమికంగా ఆత్మహత్యగా కనిపిస్తోంది. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమర్పించినట్లు డీసీపీ క్రైం బ్రాంచ్ రాజ్ తిలక్ రోషన్ మీడియాకు తెలిపారు
Published Date - 07:37 PM, Wed - 11 September 24 -
#Special
Digital Arrest scam: డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఎలా చేస్తారు ?
డిజిటల్ అరెస్టులో నేరస్థుడు బాధితుడిని మానసికంగా ప్రభావితం చేస్తాడు. నేరస్థుడు ఆన్‌లైన్ ద్వారా ఎవరినైనా బుట్టలో పడేస్తాడు. ఎదో రకంగా మాయమాటలతో తనవైపుకు తిప్పుకుంటాడు. ఇందులో వీడియో కాల్ లేదా ఫోన్ కాల్ ద్వారా బాధితుడిని మోసం చేస్తాడు. నేరస్థుడు పోలీసు అధికారిగా లేదా ఏదైనా ప్రభుత్వ ఉన్నత అధికారిగా నటిస్తూ బాధితుడిని తీవ్రంగా భయపెడతాడు.
Published Date - 12:51 PM, Fri - 30 August 24 -
#India
Modi Call To Putin: యుద్ధం ఆపాలని పుతిన్‌కి మోడీ ఫోన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇరువురు నేతలు పరస్పరం మాట్లాడుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు.
Published Date - 04:23 PM, Tue - 27 August 24 -
#Telangana
Paris Olympics 2024: తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్
2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ఫోన్ చేసి మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటి రౌండ్‌లో విజయం సాధించినందుకు వారిని అభినందించారు.
Published Date - 03:39 PM, Mon - 29 July 24 -
#Andhra Pradesh
Chandrababu : జగన్ కు ఫోన్ చేసిన చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి సైతం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసారు
Published Date - 09:51 PM, Tue - 11 June 24 -
#Speed News
Delhi: హోంమంత్రి అమిత్ షాకు నితీష్ ఫోన్..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం పాట్నా వెళ్లే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. అంతకుముందు నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు.
Published Date - 06:38 PM, Mon - 3 June 24 -
#India
Punjab: బీజేపీలో చేరేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్
పంజాబ్‌లోని ఆప్ లోక్‌సభ ఎంపీ మరియు ఒక ఎమ్మెల్యే బుధవారం బీజేపీలో చేరారు. అయితే మరో ముగ్గురు ఆప్ శాసనసభ్యులను కూడా బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించింది. అందుకు భారీగా డబ్బును ఆశచూపినట్లు సదరు బాధిత ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు
Published Date - 10:56 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Chandrababu : నేతలను బుజ్జగించే పనిలో బాబు..
ఏపీలో ఎన్నికల వేడి నడుస్తుంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్ని పార్టీలలో టికెట్ల అంశం నడుస్తుంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..రాకపోతే ఆ నేతలు ఆ పార్టీలలో కొనసాగుతారో లేదో ఇలా అనేక విధాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ(YCP) టికెట్ల విషయంలో దూకుడు కనపరుస్తుంది. నియోజకవర్గాలలో ప్రజల మద్దతు ఉంటేనే టికెట్ లేదంటే అంతే సంగతి అని ముందు నుండే చెపుతూ వచ్చారు జగన్. అదే విధంగా ఇప్పుడు […]
Published Date - 11:46 AM, Sat - 17 February 24 -
#Telangana
KTR Phone call : ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి..బిఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరుతున్న కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు
Published Date - 06:45 PM, Mon - 27 November 23 -
#Speed News
Cyber Crime: మీ ఫోన్ కు మిస్డ్ కాల్స్ వస్తున్నాయా.. అయితే జర జాగ్రత్త!
మొబైల్ నెంబరుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని తెలియని వ్యక్తులతో షేర్ చేసుకోవడం వల్ల భారీ నష్టం వచ్చే ప్రమాదం ఉంది.
Published Date - 03:14 PM, Mon - 6 November 23 -
#Telangana
Telangana: తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేసిన జానారెడ్డి.. అందుకేనా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సిపిఎం పాత్ర ఎక్కువే. కొన్ని స్థానాల్లో ఆ పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది. అంతెందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సిపిఎం కీలక పాత్ర పోషించింది.
Published Date - 11:06 AM, Sun - 5 November 23 -
#Speed News
Phone Call: ఏ సేవకైనా 112కు డయల్ చేస్తే చాలు
Phone Call: ఇప్పటివరకు ఒక్కో సమస్యకు సంబంధించి ఒక్కో నంబరుకు ఫోన్ చేయాల్సి వచ్చేది. ఆ నంబర్ బిజీగా ఉంటే సమస్య అవతలి వారికి తెలిసేది కాదు. వెంటనే ఆ నంబరు గుర్తుకు రాని సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సేవలన్నింటినీ ఒకే నంబరు 112 కిందకు తీసుకొచ్చింది. ఇకపై ఏ సేవ కావాలన్నా ఆ నంబరుకు ఫోన్ చేస్తే సంబంధిత విభాగానికి కాల్ బదిలీ చేస్తారు. ఏదైనా అత్యవసర వేళల్లో పోలీసుల సహాయం […]
Published Date - 11:22 AM, Tue - 3 October 23 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో హోంగార్డు కిడ్నాప్ . దాడితో మృతి
ఆర్థిక వివాదాల కారణంగా సెప్టెంబర్ 11న సంతోష్‌నగర్‌లో 31 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేశారు. యాఖుత్‌పురాలో నివాసం ఉంటున్న మహ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి గతంలో హోంగార్డుగా పనిచేశాడు.
Published Date - 04:49 PM, Wed - 20 September 23