Petition Dismissed
-
#India
Justice Yashwant : జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..!
జస్టిస్ వర్మ నివాసంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుండగా, భారీగా కాలిన మరియు సగం కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ విషయంపై దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. పైగా ఈ నోట్ల కట్టలు న్యాయమూర్తి నివాసంలో స్టోర్ రూమ్‌లో ఉన్నాయన్న విషయం మరింత దుమారం రేపింది.
Date : 07-08-2025 - 11:55 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై పిటిషన్ కొట్టివేత
పిటిషనర్ వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి తగిన ఆధారాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కోర్టు పేర్కొంది.
Date : 08-05-2025 - 10:43 IST -
#Andhra Pradesh
Vamsi Bail Petition : హైకోర్టులో వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి.. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో కూడా వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు.
Date : 20-02-2025 - 12:16 IST -
#India
Defamation Case : ఎన్నికల వేళ సీఎం అతిశీకి ఊరట..
ఆతిశీ వ్యక్తిగతంగా ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని పార్టీని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని వ్యాఖ్యానించింది.
Date : 28-01-2025 - 6:03 IST -
#India
Red Fort : ఎర్రకోటను తమకు అప్పగించలంటూ మొఘల్ వారసుల పిటిషన్
ఎర్రకోట అనేది తమ పూర్వీకులు నిర్మించారనే విషయాన్ని ఆధారపడి, అది తమకు చెందినదని, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఎర్రకోటను తిరిగి తమకు అప్పగించాలని కోరారు.
Date : 13-12-2024 - 6:40 IST -
#India
Supreme Court : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..తాము జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
Israel-Hamas war: ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతిని నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దేశవిదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.
Date : 09-09-2024 - 5:31 IST