-
##Speed News
Landslides in Southern Peru: కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం
భారీ వర్షాల కారణంగా కొండచరియలు (Landslides) విరిగిపడి కనీసం 36 మంది మృతి చెందిన ఘటన దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు.
Published Date - 10:02 AM, Tue - 7 February 23 -
#World
24 Dead: కొండపై నుండి పడిపోయిన బస్సు.. 24 మంది దుర్మరణం
దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ (Peru)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ వాయువ్య పెరూలో ఒక బస్సు కొండపై నుండి పడిపోయింది. ఈ బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా అందులో 24 మంది (24 Dead) మరణించారు. కరీబియన్ దేశం హైతీకి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో బస్సులో ఉన్నారని చెబుతున్నారు.
Published Date - 08:17 AM, Sun - 29 January 23 -
#World
12 killed: పెరూలో ఉద్రిక్తత.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో 12మంది మృతి
పెరూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కొందరు నిరసనకారులు విమానాశ్రయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బందికి, వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 12 మంది మరణించారని (12 killed) అధికారులు తెలిపారు.
Published Date - 11:04 AM, Tue - 10 January 23 -
#Off Beat
Skulls: య్యేళ్ల క్రితం పూర్వీకుల పుర్రెలకు రంగులు వేసేవారట.. ఎందుకలా చేసేవారో తెలిసిపోయింది..
1000 సంవత్సరాల కిందటి మాట.. పెరూలోని చించా జాతి ప్రజలు తమ పూర్వీకుల అవశేషాలకు, పుర్రెలకు ఎరుపు రంగు పూసేవారు.
Published Date - 07:15 AM, Fri - 30 December 22 -
#World
First female president Dina Boluarte: పెరూ అధ్యక్షపీఠంపై మహిళ.. దేశాధ్యక్షురాలిగా దినా బొలార్టే
పెరూ అధ్యక్షపీఠంపై తొలిసారి ఓ మహిళ ఆసీనురాలయ్యారు. రాజధాని లిమాలో దినా బొలార్టే (Dina Boluarte) అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకుముందు ఉన్న అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంసన ద్వారా తొలగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే (Dina Boluarte) అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అభిశంసన తర్వాత పెడ్రోను అరెస్టు చేశారు. మెక్సికో ఎంబసీకి వెళ్తున్న సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పెరూలో కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య రాజకీయ పరిణామాలు […]
Published Date - 02:37 PM, Thu - 8 December 22 -
#World
Peru : రన్ వేపై మరో వాహనాన్ని ఢీకొట్టిన విమానంలో మంటలు…తప్పిన పెనుప్రమాదం..!!
పెరూలోని లిమా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన LATAM ఎయిర్ లైన్స్ విమానం రన్ వే పై ఫైర్ ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అద్రుష్టవశాత్తు విమానంలో ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ట్రక్కులో ఉన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. Un camión de bomberos choca contra un avión de #Latam […]
Published Date - 10:48 AM, Sat - 19 November 22 -
##Speed News
Peru Earthquake: పెరూలో భారీ భూకంపం…రిక్టార్ స్కేలుపై 7.2గా నమోదు..!!
పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Published Date - 10:30 PM, Thu - 26 May 22