PCC Chief Revanth Reddy
-
#Telangana
KCR Undavalli Meet : ఉండవల్లి మిస్ అయిన లాజిక్‌ను బయటపెట్టిన రేవంత్.. అదేంటంటే..
కేసీఆర్, ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచనలన వ్యాఖ్యలు చేశారు.
Date : 14-06-2022 - 4:50 IST -
#Telangana
Revanth Reddy : మోడీ రాక్షసానందం కోసమే .. గాంధీ కుటుంబంపై ఈడీ దాడులు : రేవంత్
బీజేపీ, టీఆర్ఎస్ లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందాలనే దురుద్దేశంతో ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Date : 11-06-2022 - 4:52 IST -
#Telangana
Renuka Chowdary Exclusive : నువ్వు తప్పు చేశావ్ రేవంత్..- రేణుకా చౌదరి సంచలనం
వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన చింతన్‌శివిర్ సమావేశాలపై కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన కామెంట్స్ చేశారు.
Date : 07-06-2022 - 12:06 IST -
#Telangana
Chandrababu : చంద్రబాబును అలా వాడేస్తున్నారు.!
తెలంగాణ రాజకీయాలు మాజీ సీఎం చంద్రబాబునాయుడు చుట్టూ తిరగడం లేటెస్ట్ ట్రెండ్‌గా కనిపిస్తోంది.
Date : 03-06-2022 - 2:30 IST -
#Telangana
Revanth Reddy : రగులుతోన్న రేవంత్ `రెడ్డి` జ్వాల
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేపిన `రెడ్డి` చిచ్చు స్వపక్షంలోనూ, ప్రత్యర్థుల్లోనూ రగులుతోంది.
Date : 28-05-2022 - 9:00 IST -
#Telangana
Revanth Reddy :తెలంగాణ కాంగ్రెస్‌లో పెనుదుమారం..రేవంత్ కు షోకాజ్ నోటీస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా వ్యాఖ్యలు ఆ పార్టీకి తలనొప్పి తెచ్చాయి.
Date : 24-05-2022 - 3:38 IST -
#Telangana
Warangal Declaration : రేవంత్ రెడ్డి దాని కోసం వైన్, కల్లు నమ్ముకున్నారా?
ఏం చేసైనా సరే జనాల్లోకి వెళ్లిపోవాలి. చర్చ జరగాలి, నలుగురి నోట్లో నానాలి. అందరూ మాట్లాడుకోవాలి. మార్కెటింగ్‌లో అతిపెద్ద సూత్రం ఇదే
Date : 18-05-2022 - 10:52 IST -
#Telangana
Revanth Reddy : ఎవరి పాలయిందో తెలంగాణ.. ట్వీట్ వైరల్
ఎవని పాలయిందో తెలంగాణ..అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ హల్ చల్ చేస్తోంది. ''దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది.
Date : 13-05-2022 - 3:27 IST -
#Telangana
Revanth Reddy : రాహుల్ కీలక ఆదేశాలు..ఆట మొదలుపెట్టిన రేవంత్.. ఆ నేతలపై వేటు?
వరంగల్ సభకు వచ్చిన రాహుల్ గాంధీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కొన్ని కీలక ఆదేశాలు చేశారు.
Date : 12-05-2022 - 5:56 IST -
#Telangana
Rahul Telangana Tour : రాహుల్ పర్యటనలో ‘చంచల్ గూడ’ షెడ్యూల్
చంచల్ గూడ జైలులో రిమాండ్ మీద ఉన్న ఎన్ఎస్ యూఐ లీడర్లను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు.
Date : 02-05-2022 - 4:35 IST -
#Telangana
Telangana Congress : నల్గొండ జిల్లా పాలిటిక్స్ లో పైచేయి ఎవరిదో?
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేకపోతే వింత కాని.. ఉంటే వింత కాదు. అందులోనూ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను విజయవంతం చేయడానికి వీలుగా..
Date : 30-04-2022 - 11:01 IST -
#Telangana
Prashant Kishor : కాంగ్రెస్, పీకే పొలిటికల్ గేమ్.. మరి బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏమిటి?
కాంగ్రెస్, బీజేపీలు రాజకీయాల్లో ఆరితేరిపోయాయి. 2014 నుంచి బీజేపీ తన రూటు మార్చుకోవడంతో వరుసగా ఎన్నికల్లో గెలుచుకుంటూ వస్తోంది.
Date : 26-04-2022 - 12:06 IST -
#India
Prashant Kishor : రాష్ట్రాల పీసీసీలపై `పీకే` పెత్తనం?
సాధారణ ఎన్నికలు 2024 కంటే ముందుగా వచ్చే మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల పరిస్థితిపై ఏఐసీసీ తర్జనభర్జన పడుతోంది. కానీ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏ మాత్రం మాట్లాడడంలేదు.
Date : 25-04-2022 - 1:44 IST -
#Telangana
Revanth Padayathra : రేవంత్ పాదయాత్రకు రూట్‌మ్యాప్ రెడీ.. అక్కడి నుంచే మొదలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రకు అన్నీ సిద్దం చేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గం నుంచి మొదలుపెడితే బాగుంటుందనే దానిపై కాంగ్రెస్ శ్రేణులు చర్చలు చేసుకుంటున్నాయి.
Date : 20-04-2022 - 8:31 IST -
#Telangana
Prashant Kishor : కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ షేక్ హ్యాండ్? మరప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తోంది. పీకేతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కాని, లేదా ఆయనను పార్టీలో చేర్చుకుని ఎన్నికల వ్యూహాలను అమలు చేయడానికి కాని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది.
Date : 19-04-2022 - 12:07 IST