PC Ghosh Commission
-
#Telangana
KCR : ముగిసిన కేసీఆర్ విచారణ..50 నిమిషాలు ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్
ఆయనను 115వ సాక్షిగా విచారించడం గమనార్హం. విచారణలో భాగంగా కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ తీరుపై వివిధ ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి తీసుకున్న కీలక నిర్ణయాలు, బ్యారేజీల నిర్మాణ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, వాటికి అందించిన పరిష్కారాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా వివరణ కోరింది.
Date : 11-06-2025 - 1:31 IST -
#Speed News
Etela Rajendar: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ.. ఈటెల రాజేందర్‌తో పీసీ ఘోష్ కమిషన్ ప్రమాణం!
లోన్స్ రీ-పేమెంట్ కోసం కార్పొరేషన్ ద్వారా నిధులు సేకరించాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదని ఈటెల తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్న ప్రశ్నకు.. అది ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆర్థిక శాఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
Date : 06-06-2025 - 4:23 IST -
#Telangana
KCR : కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా
కమిషన్ ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని వాయిదా వేసింది. మొదట జూన్ 5న హాజరుకావాల్సిన కేసీఆర్, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు. ఈ విచారణలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, నిర్వహణ తదితర అంశాల్లో జరిగిన అవకతవకలపై సమగ్రంగా పరిశీలన జరుగుతోంది.
Date : 03-06-2025 - 10:25 IST -
#Telangana
Etela Rajender : కాళేశ్వరం నోటీసులు..కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వివరిస్తా : ఈటల రాజేందర్
తమతో పాటు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారన్న ఈటల, “వాళ్లకు అప్పటి పరిస్థితులు తెలియవా? వాళ్లే ఇప్పుడు సీఎంతో కలిసి ఉన్నారు.
Date : 21-05-2025 - 1:07 IST