Pawan Kalyan
-
#Cinema
Pawan Kalyan : చిరంజీవిని కామెంట్ చేశాడని.. రౌడీని చితకొట్టిన పవన్ కళ్యాణ్..
చిరంజీవి నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ ని కోడంబాకం గెస్ట్ హౌస్ లో షూట్ చేశారు. ఆ షూటింగ్ సమయంలో కొంతమంది రౌడీ మూకలు అక్కడికి చేరుకొని చిరంజీవిని.. ఏ 'గోల్టి హీరో' అని కామెంట్ చేయసాగారు.
Date : 25-01-2024 - 9:00 IST -
#Andhra Pradesh
Janasena : ఎన్నికల వేళ జనసేన కు తీపి కబురు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ (Janasena Party) కి తీపి కబురు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India). జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు (Glass Tumbler Symbol)ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన గాజు గ్లాస్ గుర్తు (Janasena Gets Glass Tumbler Symbol)ను గతంలో ఈసీ రద్దు చేసింది. దాంతో పవన్ (Pawan Kalyan) పార్టీకి ఇక గుర్తు ఉండబోదని ప్రచారం కూడా […]
Date : 24-01-2024 - 11:14 IST -
#Andhra Pradesh
Janasena : జనసేన లోకి సినీ ప్రముఖుల చేరిక మొదలు…మనల్ని ఎవడ్రా ఆపేది.. !!
ఏపీ(AP)లో ఎన్నికల సందడి మొదలైంది..మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి టిడిపి – జనసేన (TDP-Janasena) కూటమిలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగనున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. కొంతమంది రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టిడిపి – జనసేన పార్టీల వల్లే సాధ్యం అవుతుందని చెప్పి వారికీ మద్దతుగా చేరుతుంటే..మరికొంతమంది వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడం తో చేరుతున్నారు. ఇదిలా ఉంటె ఈసారి జనసేన ఊపు కూడా గట్టిగా […]
Date : 24-01-2024 - 7:06 IST -
#Cinema
Thalapathy Vijay : దళపతి విజయ్ తో ఆర్.ఆర్.ఆర్ నిర్మాత..!
Thalapathy Vijay RRR నిర్మాత డివివి దానయ్య ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ఈ సినిమా
Date : 24-01-2024 - 8:32 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే లోకేశ్.. యువనేతకు పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్
Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘‘పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావడంలో తనదైన పంథాను చూపారు. ప్రజా సమస్యలు చూస్తూ, రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బందులుపడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు. నారా లోకేష్ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సంతోషాలను అందించాలని కోరుకొంటున్నాను’’ అని పవన్ విష్ చేశారు. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]
Date : 23-01-2024 - 11:51 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: అంగన్ వాడీల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఏపీలో గత రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లపై ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనికీ వారు లొంగకపోవడంతో ఇవాళ్టి నుంచి సమ్మెల ఉన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించాలంటూ ఆదేశాలు ఇవ్వడం […]
Date : 22-01-2024 - 7:18 IST -
#Andhra Pradesh
Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Date : 21-01-2024 - 11:19 IST -
#Cinema
Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆ సినిమాను మర్చిపోయారా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ప్రతి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటాయి. పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న OG
Date : 21-01-2024 - 11:16 IST -
#Cinema
Pawan Kalyan: క్రేజీ అప్డేట్, పవన్ కళ్యాణ్ తో అట్లీ, త్రివిక్రమ్ మూవీ
Pawan Kalyan: టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ అండ్ క్రేజీ బజ్ ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక సినిమా కోసం సహకరించనున్నారు. అట్లీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నారు. స్టార్ టాలీవుడ్ నటుడు ప్రస్తుతం […]
Date : 20-01-2024 - 4:41 IST -
#Andhra Pradesh
AP : షర్మిల.. పవన్ కు ఇచ్చిన గౌరవం కూడా జగన్ కు ఇవ్వలేదా..?
వైస్ షర్మిల (YS Sharmila)..తన అన్న జగన్ (Jagan) ఫై ఎంత కోపం గా ఉందో..తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం (YS Sharmila Son Engagement) వేడుకలో స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజా రెడ్డి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ దంపతులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వేడుకలు తన అన్న వైపు చూడడం కానీ , కనీసం పెద్దగా మాట్లాడినట్లు […]
Date : 19-01-2024 - 11:53 IST -
#Cinema
Pawan Kalyan: OG సినిమాలో పవన్ క్రేజీ పాట రాబోతోందా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన గాత్రం వినిపించనున్నాడు. సాహో చిత్రం చిత్రం తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓజీ. సాహూ అపజయం పాలైనప్పటికీ సుజిత్ కు మంచి పేరొచ్చింది.
Date : 18-01-2024 - 9:11 IST -
#Andhra Pradesh
AP : హరిరామ జోగయ్య లేఖ దుమారం
డా. ప్రసాదమూర్తి మనకు ఒక సామెత ఉంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని. ప్రముఖ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖ ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అతి కీలకమైన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేనతో రాజకీయ పొత్తుకు సిద్ధమైనా, ఎన్నికలలో సీట్ల ఒప్పందం విషయంలో ఇంకా ఒక నిర్ణయం జరగలేదు. ఒకపక్క అటు తెలుగుదేశం పార్టీ […]
Date : 18-01-2024 - 12:21 IST -
#Cinema
Pawan Kalyan : ‘జానీ’ తరువాత పవన్ దర్శకత్వంలో ‘సత్యాగ్రహి’ సినిమా.. ఏమైంది మరి?
జానీ చిత్రీకరణ సమయంలోనే పవన్.. 'సత్యాగ్రహి' అనే సినిమా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఆ చిత్రాన్ని కూడా తానే డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
Date : 17-01-2024 - 10:00 IST -
#Cinema
Yatra 2: ‘యాత్ర 2’లో పవన్ కళ్యాణ్, షర్మిల, నారా లోకేష్ పాత్రలు కనిపించవా!
Yatra 2: ఈ ఏడాది సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోన్న సినిమాల్లో ‘యాత్ర 2’ ఒకటి. రాజకీయాల్లో పోరాట పటిమతో తిరుగులేని ప్రజా నాయాకుడిగా ఎదిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ప్రజా సంక్షేమం […]
Date : 14-01-2024 - 5:50 IST -
#Andhra Pradesh
Hari Rama Jogaiah : పవన్ కళ్యాణ్ ను కలిసిన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు
గత కొద్దీ రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు వరుసగా బహిరంగ లేఖలు రాస్తూ వస్తున్న కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య (Hari Rama Jogaiah )..గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పక విజయం సాధించాలని హరిరామ జోగయ్య ఆకాంక్షించారు. ఏపీలోజగన్‌ను ఢీ కొని అధికారంలోకి రావాలంటే […]
Date : 11-01-2024 - 9:41 IST