Patient Killed
-
#Speed News
Kerala: కేరళలో ఘోరం.. మహిళా డాక్టర్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన పేషెంట్!
కేరళలో దారుణం చోటుచేసుకుంది. వైద్యం చేస్తుండగా మహిళా డాక్టర్‌ను ఓ రోగి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ హత్య ఇప్పుడు కేరళలో సంచలనంగా మారింది. ఈ హత్య రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది.
Date : 10-05-2023 - 8:22 IST