Passport News
-
#Business
Passport Rule: పాస్‌పోర్ట్ విషయంలో భార్యాభర్తలకు కొత్త నియమం.. ఇకపై మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు!
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్‌లో భర్త లేదా భార్య పేరును జోడించడానికి లేదా మార్చడానికి వివాహ ధృవీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికెట్) తప్పనిసరి అవసరాన్ని తొలగించింది. దీని స్థానంలో అనెక్సర్-జే నియమాన్ని అమలు చేసింది.
Published Date - 12:39 PM, Sat - 12 April 25 -
#Business
Passport Services: 5 రోజులపాటు మూత పడనున్న పాస్‌పోర్ట్ సేవలు.. కారణమిదే..?
పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ పోర్టల్ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 2 ఉదయం వరకు దేశవ్యాప్తంగా పనిచేయదు. ఈ సమాచారాన్ని పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ అందించింది.
Published Date - 09:20 AM, Wed - 28 August 24 -
#India
Passport Verification: నేటి నుంచి కొత్త పాస్‌పోర్ట్ రూల్.. ఇకపై డిజిలాకర్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్..!
అంతర్జాతీయ ప్రయాణాల కోసం పాస్‌పోర్ట్ (Passport Verification) దరఖాస్తు ప్రక్రియలో పెద్ద మార్పు కనిపిస్తుంది. కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ఇప్పుడు ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ డిజిలాకర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.
Published Date - 02:25 PM, Sat - 5 August 23