Parivartan Sankalp Yatra
-
#India
Jaipur : మోర్బీ ఘటన నేపథ్యంలో…కాంగ్రెస్ చేపట్టిన గుజరాత్ పరివర్తన్ సంకల్ప్ యాత్ర వాయిదా..!!
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం గుజరాత్ లోని మోర్బీకి చేరుకున్నారు. మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో 140మంది మరణించారు. ఈ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో జరగాల్సిన పరివర్తన్ సంకల్ప్ యాత్రను వాయిదా వేసింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అశోక్ గెహ్లాట్ తో పాటు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ రఘు శర్మ పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఈ […]
Date : 01-11-2022 - 5:36 IST