Paris Olympics 2024
-
#World
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో సత్తా చాటిన పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ప్రచారాన్ని అద్భుత విజయంతో ప్రారంభించింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎమ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమా నబాహా అబ్దుల్ రజాక్‌పై పివి సింధు తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో పతకం దిశగా తొలి అడుగు పడింది.
Published Date - 02:19 PM, Sun - 28 July 24 -
#World
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో డోపింగ్ కేసు, నైజీరియా బాక్సర్ సస్పెండ్
అండర్ 60 కేజీల విభాగంలో 22 ఏళ్ల నైజీరియా బాక్సర్ సింథియా టెమిటాయో ఒగున్‌సెమిలోర్ సోమవారం ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయాల్సి ఉంది.దానికి ఆమె సస్పెండ్ కు గురయ్యారు.
Published Date - 01:29 PM, Sun - 28 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. ఏందులో పతకాలు సాధించగలం..?
మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మహిళా షూటర్ మను భాకర్ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరుకుంది. మను పతకం గెలుచుకునే ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా నిలిచింది.
Published Date - 09:15 AM, Sun - 28 July 24 -
#Sports
Paris 2024 Olympics : ఒలింపిక్స్ బరిలో బిల్ గేట్స్ అల్లుడు
ఐదేళ్ల ప్రాయం నుంచే ఆయన గుర్రపు స్వారీ చేయడం ప్రారంభించారు
Published Date - 04:45 PM, Sat - 27 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో మిలియన్ల కొద్దీ కండోమ్‌ల పంపిణీ
టోక్యో ఒలింపిక్స్ 2020లో నిర్వాహకులు అథ్లెట్లకు లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ప్యారిస్‌లోని అథ్లెట్ల గ్రామంలో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి.
Published Date - 03:20 PM, Sat - 27 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?
ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్‌లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.
Published Date - 02:11 PM, Sat - 27 July 24 -
#Sports
India Shooting Team: పారిస్ ఒలింపిక్స్.. భారత షూటింగ్ జట్టుపైనే ఆశలు..!
ఈసారి భారత్ నుంచి బలమైన షూటింగ్ టీమ్ ఒలింపిక్స్‌కు వెళ్లింది. ఎందుకంటే షూటింగ్‌లో ప్రపంచ రికార్డు స్కోరు భారత్ పేరిటే ఉంది.
Published Date - 11:30 AM, Sat - 27 July 24 -
#Sports
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు.. చరిత్రలో ఇదే తొలిసారి..!
పారిస్ 2024 ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం దేశంలోని టాప్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సమీర్ పారిఖ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ దివ్య జైన్ కూడా భారత బృందంతో వెళ్లారు.
Published Date - 10:12 PM, Fri - 26 July 24 -
#Sports
Olympics Opening Ceremony: నేటి నుంచి ఒలింపిక్స్ ప్రారంభం.. బరిలో 117 మంది భారత అథ్లెట్లు..!
ఈ క్రీడల్లో10 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈసారి భారతదేశం, విదేశాల నుండి అనుభవజ్ఞులు, యువ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 07:16 AM, Fri - 26 July 24 -
#Sports
Indian Women’s Archery Team: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన ఆర్చరీ టీమ్..!
క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు గెలిస్తే.. సెమీ ఫైనల్లో కొరియాతో తలపడనుంది.
Published Date - 06:52 PM, Thu - 25 July 24 -
#Sports
Charlotte Dujardin: పారిస్ ఒలింపిక్స్‌కు స్టార్ క్రీడాకారిణి దూరం.. కారణమిదే..?
ఇంగ్లండ్‌కు చెందిన ఈ స్టార్ ప్లేయర్ షార్లెట్ డుజార్డిన్ (Charlotte Dujardin). ఆమె ప్రపంచ నంబర్-1 గుర్రపు రైడర్‌గా పరిగణిస్తారు.
Published Date - 07:30 AM, Thu - 25 July 24 -
#Sports
Olympic Medal: 36 ఏళ్ల కల తీరుస్తారా..? ఈ సారైనా ఆర్చరీలో స్వర్ణం వస్తుందా..?
జులై 25న జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు కనిపించనున్నారు. ఈసారి దేశం నుండి 6 మంది ఆర్చర్ అథ్లెట్లు ఒలింపిక్ క్రీడలకు (Olympic Medal) అర్హత సాధించారు.
Published Date - 07:00 AM, Thu - 25 July 24 -
#Sports
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్.. ఆటగాళ్లకు పెట్టే ఫుడ్ మెనూ ఇదే..!
2024 ఒలింపిక్స్‌ను ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో (Paris Olympics) నిర్వహిస్తున్నారు.
Published Date - 07:00 AM, Wed - 24 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో కరోనా కలకలం
ఆస్ట్రేలియన్ వాటర్ పోలో జట్టు సభ్యురాలు కరోనా బారిన పడింది. ఈ వార్తను ఆస్ట్రేలియా ఒలింపిక్ అసోసియేషన్ హెడ్ అన్నా మేయర్స్ ధృవీకరించారు. జూలై 23న వాటర్ పోలో టీమ్‌లోని ఒక సభ్యురాలికి కరోనా సోకినట్లు అతను ధృవీకరించాడు.
Published Date - 10:05 PM, Tue - 23 July 24 -
#Sports
Andy Murray: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం ఆండీ ముర్రే
ఇంగ్లండ్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేస్తూ నా చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్ కోసం నేను పారిస్ చేరుకున్నాను
Published Date - 09:51 PM, Tue - 23 July 24