Paris Olympics 2024
-
#Speed News
Vinesh Phogat: వరల్డ్ నంబర్ వన్‌కు షాకిచ్చిన వినేష్ ఫోగట్..!
రౌండ్ ఆఫ్ 16 ఈ మ్యాచ్‌లో వినేష్ రెండవ రౌండ్‌లో చివరి 10 సెకన్ల వరకు కూడా 0-2తో వెనుకబడి ఉంది. అయితే ఆమె చివరి 5 సెకన్లలో అద్భుతమైన క్లించ్ గేమ్‌ను ప్రదర్శించి 3 పాయింట్లు సాధించింది.
Published Date - 04:41 PM, Tue - 6 August 24 -
#Sports
Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్.. ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అతని మొదటి త్రో 89.34 మీటర్ల దూరంలో విసిరాడు.
Published Date - 04:09 PM, Tue - 6 August 24 -
#Sports
Avinash Sable: మరో పతకంపై ఆశలు.. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఫైనల్‌కు చేరిన భారత అథ్లెట్..!
రెండో హీట్‌లో సాబ్లే 8 నిమిషాల 15.43 సెకన్ల సమయం తీసుకుని 5వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఈ హీట్‌లో మొరాకో ఆటగాడు మహమ్మద్ టిన్‌డౌఫట్ 8 నిమిషాల 10.62 సెకన్లలో అత్యుత్తమ ప్రదర్శనతో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు.
Published Date - 12:28 PM, Tue - 6 August 24 -
#Sports
Michael Phelps Net Worth: 28 ఒలింపిక్ పతకాలు.. కోట్ల ఆస్తి ఉన్న ఆటగాడు ఎవరంటే..?
అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ 15 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అతను 28 ఒలింపిక్ పతకాలను కలిగి ఉన్నాడు. వాటిలో 23 బంగారు పతకాలు ఉన్నాయి.
Published Date - 01:15 PM, Sun - 4 August 24 -
#Sports
Manu Bhaker: స్వర్ణానికి అడుగు దూరంలో మను భాకర్..!
మను భాకర్ ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు 2 కాంస్య పతకాలు సాధించగా.. ఈసారి ఆమె బంగారు పతకం సాధిస్తుందని భావిస్తున్నారు. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఫైనల్‌లో మను స్వర్ణంపై గురిపెట్టాలనుకుంటోంది.
Published Date - 07:56 AM, Sat - 3 August 24 -
#Speed News
Lakshya Sen: పారిస్ ఒలింపిక్స్.. బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్..!
చైనీస్ తైపీకి చెందిన చౌ తియెన్ చెన్ ప్రస్తుతం పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 12 బ్యాడ్మింటన్ ప్లేయర్. లక్ష్య 19-21 తేడాతో మొదటి గేమ్‌ను కోల్పోయాడు.
Published Date - 11:33 PM, Fri - 2 August 24 -
#Sports
PV Sindhu: ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత పీవీ సింధు స్పందన ఇదే..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆరో రోజు చైనా క్రీడాకారిణి చేతిలో పీవీ సింధు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Published Date - 11:50 AM, Fri - 2 August 24 -
#Speed News
PV Sindhu: చెదిరిన కల.. ఒలింపిక్స్‌లో పీవీ సింధు ఓటమి..!
బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి పాలయ్యారు. చైనాకు చెందిన బింగ్‌తో హోరాహోరీ పోరు జరిగింది. తొలి రౌండ్ నుంచే ఒక్కో పాయింట్ కోసం సింధు శ్రమించాల్సి వచ్చింది.
Published Date - 11:40 PM, Thu - 1 August 24 -
#Sports
Olympics: ఒలింపిక్స్‌లో మను భాకర్ కంటే ముందు రెండు పతకాలు సాధించిన భారతీయుడు ఎవరంటే..?
పారిస్ ఒలింపిక్స్‌లో మను రెండు కాంస్య పతకాలు సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్వతంత్ర భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.
Published Date - 11:49 PM, Tue - 30 July 24 -
#Sports
British Swimmer: పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్.. మరుసటి రోజే కరోనా పాజిటివ్..!
బ్రిటిష్ స్విమ్మర్ ఆడమ్ పీటీకి కరోనా సోకింది. జూలై 28న 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఆడమ్ పతకం సాధించాడు. 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఫైనల్‌లో పాల్గొన్న ఆడమ్ PT రజత పతకం గెలిచిన మరుసటి రోజే అతనికి కరోనా పాజిటివ్ అని వార్తలు వచ్చాయి.
Published Date - 11:00 AM, Tue - 30 July 24 -
#Speed News
Manika Batra: పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మనికా బాత్రా.. ఎవరు ఈమె..?
పారిస్ ఒలింపిక్స్-2024లో మనికా బాత్రా చరిత్ర సృష్టించి 16వ రౌండ్‌లోకి ప్రవేశించింది. టేబుల్ టెన్నిస్ సింగిల్స్ 32 రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రితికా పవాడ్‌ను ఓడించి మణికా తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది.
Published Date - 10:14 AM, Tue - 30 July 24 -
#Telangana
Paris Olympics 2024: తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్
2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ఫోన్ చేసి మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటి రౌండ్‌లో విజయం సాధించినందుకు వారిని అభినందించారు.
Published Date - 03:39 PM, Mon - 29 July 24 -
#Sports
PM Modi Speaks To Manu Bhaker: మను భాకర్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మను భాకర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారి సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Published Date - 12:25 AM, Mon - 29 July 24 -
#Sports
Paris Olympics 2024: షూటర్ మను భాకర్‌కు హర్యానా సీఎం శుభాకాంక్షలు
షూటర్ మను భాకర్‌కు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అభినందనలు తెలిపారు.ఆమె అంకితభావం, కృషి మరియు పట్టుదలతో ప్రపంచ వేదికపై ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించడంపై ముఖ్యమంత్రి ఆమెను కొనియాడారు. ఆమె దేశవ్యాప్తంగా ఔత్సాహిక అథ్లెట్లకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.
Published Date - 07:00 PM, Sun - 28 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణీ, తొలి పతకం అందించిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మను బాకర్ సత్తా చాటింది. రజతం గెలిచే ఛాన్స్ వచ్చినప్పటకీ... కేవలం 0.1 పాయింట్ తేడాతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కాంస్యం సాధించింది. ఫైనల్లో మను బాకర్ 221.7 పాయింట్లు స్కోర్ చేసింది.
Published Date - 06:16 PM, Sun - 28 July 24