Parchur Constituency
-
#Andhra Pradesh
Parchur Constituency: వైసీపీ నుంచి పర్చూరులో పోటీ చేసేవారే లేరా..?
పర్చూరు నియోజకవర్గం (Parchur Constituency)లో వైఎస్సార్‌సీపీ (YSRCP)ఆశించిన అభ్యర్థులు ముందుకు రావడం లేదు. సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇన్‌ఛార్జ్‌గా నియమించిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishna Mohan) పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పర్చూరులో పోటీకి సిద్ధం కావడానికి కాపు సామాజికవర్గానికి చెందిన నేతలెవరూ సుముఖంగా లేరు. ఈ సవాల్‌ను ఎదుర్కొంటూ గత ఎన్నికల్లో పొమ్మని పార్టీ […]
Published Date - 03:02 PM, Fri - 16 February 24