Paper Leak
-
#India
Rahul Gandhi : మోదీ ప్రభుత్వం యువత బొటనవేలును కోరుతోంది..
Rahul Gandhi : లోక్‌సభలో ద్రోణాచార్య, ఏకలవ్యల గాధను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ.. ఏకలవ్య బొటనవేలు ఎలా తెగిపోయారో, అదే విధంగా మోదీ ప్రభుత్వం మొత్తం దేశంలోని యువత బొటనవేళ్లను నరికేస్తోందన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ, పేపర్ లీక్, రాజ్యాంగం తదితర అంశాలను లేవనెత్తారు.
Date : 14-12-2024 - 4:20 IST -
#India
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో సంచలనం: సైబర్ నేరగాళ్ల హస్తం
నీట్ పేపర్ లీక్‌కు సంబంధించి సంచలన వార్త ఒకటి బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సంజీవ్ ముఖియా పేపర్ లీక్ చేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకుని..ఇందుకోసం జార్ఖండ్ లోని జమ్తారాకు చెందిన సైబర్ నేరగాళ్ల సాయం తీసుకున్నాడు.
Date : 25-06-2024 - 4:15 IST -
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌పై సీఎం నితీష్ మౌనంపై అనుమానాలు
నీట్ పేపర్ లీక్ అంశంపై బీహార్‌లో కలకలం చెలరేగింది. అయితే ఈ మొత్తం విషయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు
Date : 23-06-2024 - 6:38 IST -
#India
Paper Leak: బీహార్‌లో ప్రశ్నపత్రం లీక్, టీఆర్‌ఈ-3 రద్దు
టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫేజ్ 3 ప్రశ్నపత్రం లీక్ కావడంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్‌ఈ-3 ని రద్దు చేసింది.
Date : 20-03-2024 - 6:31 IST -
#Telangana
Telangana: భారీ భద్రత మధ్య తెలంగాణ ఇంటర్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 4,78,718 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు
Date : 28-02-2024 - 4:24 IST -
#Telangana
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన తమిళిసై
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఎన్నికలకు ముందు పేపర్ లీకేజి అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని కాంగ్రెస్
Date : 10-01-2024 - 3:07 IST -
#Telangana
Group-1 Prilims: గ్రూప్-1 రద్దు.. నిరుద్యోగి ఆవేదన ఇది..!
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష (Group-1 Prilims)ను హైకోర్టు High Court) రద్దు చేయడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Date : 24-09-2023 - 6:39 IST -
#Speed News
TSPSC Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో 10 మంది అరెస్ట్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసుని సిట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తుంది.
Date : 11-07-2023 - 7:48 IST -
#Telangana
Bandi Sanjay: బండి సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్.. నేడు జైలు నుంచి విడుదల..!
ఎస్‌ఎస్‌సీ హిందీ ప్రశ్నపత్రం లీక్ (SSC Paper Leak) కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay)కు వరంగల్ హన్మకొండ స్థానిక కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Date : 07-04-2023 - 7:09 IST -
#Speed News
Paper Leak: పేపర్ లీక్ చేస్తే కఠిన చర్యలు: మంత్రి సబితా
సోషల్ మీడియాలో వైరల్ కావడంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 05-04-2023 - 10:54 IST -
#Telangana
SSC Exam Paper: టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. వాట్సాప్ లో చక్కర్లు!
TSPSC పేపర్ లీక్ వ్యవహారం ముగియకముందే తాజాగా మరో పేపర్ లీక్ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే ప్రశ్నాపత్రం లీక్ అయింది. వాట్సప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్ష మయింది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.37 గంటలకు ప్రశ్నా పత్రం లీక్ కావడం సంచలనంగా మారింది. తెలుగు ప్రశ్నాపత్రం… అయితే వికారాబాద్ జిల్లా విద్యాశాఖ […]
Date : 03-04-2023 - 1:49 IST -
#Speed News
TSPSC Leakage: పోస్టర్లు కలకలం.. టీఎస్పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు..!
టీఎస్పీఎస్సీ (TSPSC) కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరిట ఈ పోస్టర్లు ప్రచురితమయ్యాయి.
Date : 22-03-2023 - 1:50 IST -
#Telangana
TSPSC: పేపర్ లీక్ కలకలం.. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రీషెడ్యూలు..?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించనున్న ఉద్యోగ అర్హత పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు పరీక్షలను రద్దు చేసిన కమిషన్.. మరో రెండు పరీక్షలను నిర్వహించకుండానే వాయిదా వేసింది.
Date : 19-03-2023 - 9:55 IST -
#Speed News
TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్.. 11 మంది అరెస్ట్
రాష్ట్రంలో కలకలం రేపుతోన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌ను ఈ కేసులో పోలీసులు చేర్చారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏగా అతడు పనిచేస్తున్నాడు. అలాగే ఉద్యోగి రాజశేఖర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా […]
Date : 13-03-2023 - 5:23 IST -
#India
Anti-Copying law: పరీక్షల్లో కాపీ కొడితే జైలుకే.. ఎక్కడంటే..?
ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) పేపర్ లీక్, మోసం సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన యాంటీ-చీటింగ్ చట్టాన్ని (Anti-Copying Law) అమలు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ ద్వారా తెలియజేశారు.
Date : 12-02-2023 - 12:20 IST